Entha Sakkagunnave Lachimi Song Lyrics In Telugu - Rangasthalam | Ram Charan | Sukumar | Samantha | ఎంత సక్కగున్నావే లచ్చిమి
Entha sakkagunnage song lyrics in telugu
పాట: ఎంత సక్కగున్నావే
చిత్రం: రంగస్థలం
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకుడు: దేవి శ్రీ ప్రసాద్
రచయిత: చంద్రబోస్
ఏరు సెనగ కోసం మట్టిని తోవ్వితే
ఏకంగా తగిలిన లంకే బింద లాగా
ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే
సింత సేట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే
సేతికి అందిన సందమమా లాగా
ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే
మల్లే పూల మధ్య ముద్దబంతి లాగా
ఎంత సక్కగున్నావే
ముత్తైదువ మెల్లో పసుపు కొమ్మలాగ
ఎంత సక్కగున్నావే
సుక్కలా సీరా కట్టుకున్న ఎన్నెల లాగా
ఎంత సక్కగున్నావే
ఏరు సెనగ కోసం మట్టిని తోవ్వితే
ఏకంగా తగిలిన లంకే బింద లాగా
ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే
సింత సేట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే
సేతికి అందిన సందమమా లాగా
ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే
రెండూ కాళ్ళ సినికూవు నువ్వూ
గుండే సేర్లో దుకేసినావు
అలల మూట లిప్పేసినావు
ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే
మబ్బు లేని మెరుపూవి నువ్వూ
నేల మీదా నడిసేసినావు
నన్ను నింగి సేసెసినావు
ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే
సెరుకు ముక్క నువ్వు కోరికి తింటా ఉంటే
ఎంత సక్కగున్నావే
సేరుకూ గడకే తీపి రుసి తెలిపినావేే
ఎంత సక్కగున్నావే
తిరునాళ్లలో తప్పి ఏడిసేటి బిడ్డాకు
ఎదురొచ్చినా తల్లి చిరు నవ్వు లాగా
ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే
గాలి పల్లకిలో ఎంకి పాట లాగా
ఎంకి పాటలోనా తెలుగు మాట లాగా
ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే
కడువ నువ్వు నడుమున బెట్టి కట్టమీద నడిసొస్తుఉంటే
సంద్రం నీ సంకెక్కినట్టు
ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే
కట్టెల మోపు తలకెత్తుకోని
అడుగులోన అడుగెత్త ఉంటే
అడివి నీకు గుడి కట్టినట్టు
ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే
బురద సెన్లో వరి నాటు ఎత్తా ఉంటే
ఎంత సక్కగున్నావే
భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పొస్తున్నట్టు
ఎంత సక్కగున్నావే
ఏరు సెనగ కోసం మట్టిని తోవ్వితే
ఏకంగా తగిలిన లంకే బింద లాగా
ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే
సింత సేట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే
సేతికి అందిన సందమమా లాగా
ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావేే

Comments
Post a Comment