TILLU ANNA DJ PEDITHE SONG LYRIC IN TELUGU - Dj Tillu | Telugu lyrics
TILLU ANNA DJ PEDITHE SONG LYRICS IN TELUGU & ENGLISH టీల్లు అన్న డీజే పెడితే పాట తెలుగు లిరిక్స్ పాట: టిల్లు అన్న డీజే పెడితే చిత్రం: డీజే టిల్లు గానం: రామ్ మిరియాల సాహిత్యం: కాసర్ల శ్యామ్ లాలగూడ అంబరుపేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా మల్లేశన్న దావత్ల బన్ను గాని బారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దున్కాలా డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు కట్ జేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్సు ఫ్లోరు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీదొట్టు అరె, చమ్కీ షర్టు, ఆహ వీని గుంగురు జుట్టు, ఒహో అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు ఏ, గల్లీ సుట్టూ, ఆహ అత్తరే జల్లినట్టు, ఒహో మస్తుగా నవ్విండంటే పోరిలా దిల్లు పట్టు, అది అన్న ఫోటో పెట్టుకొని జిమ్ము సెంటర్లన్నీ పోటీ పడి పడీ పబ్లిసిటీ జేత్తయే వీని హవా జూత్తే పోరాగాల్ల శివాలే కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కోడతాడే, ఓ డీజే ...