Posts

Showing posts from January 20, 2022

Dhakko Dhakko Meka Song Lyrics In Telugu - Pushpa Movie | Allu Arjun | DSP | Sukumar | దాక్కో

Image
Dhakko Dhakko Meka Song Lyrics In Telugu తందానే తానేననెనానే తందానే తానేననెనానే తానానే తన్నినానినానే తానానే తన్నినారినానే వెలుతురు తింటది ఆకు  (వెలుతురు తింటది ఆకు) ఆకును తింటది మేక (ఆకును తింటది మేక) మేకను తింటది పులి (మేకను తింట ది పులి) ఇది కదరా ఆకలి (ఇది కదరా ఆకలి) పులినే తింటది చావు చావుని తింటది కాలం కాలాన్ని తింటది కాళీ ఇది మహా ఆకలి వేటడేది ఒకటి పరిగెత్తేది ఇంకొకటి దొరికిందా ఇది సస్తాది దొరక్క పోతే అది సస్తాది ఒక జీవికి ఆకలి వేసిందా ఇంకో జీవికి ఆయువు ముడిందే (హేయ్ దాక్కో ధాక్కో మేక  పులొచ్చి కొరుకుద్ధి పీక హుయ్) చేపకు పురుగు ఎరా పిట్టకు నూకలు ఎరా కుక్కకు మాంసం ముక్క ఎరా మనసులందరికి బతుకే ఎరా గంగమ్మ తల్లి జాతర కోళ్లు పొట్టేల్ల కోతరా కత్తికి నెత్తుటి పూతారా దేవతలకైనా తప్పదు ఎరా ఇది లోకం తలరాతర ఏమరు పాటుగా ఉన్నావా ఎరకే చిక్కేస్తావు ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బ్రతికుంటావు కాలే కడుపు చూడదురో నీతి న్యాయం బలం ఉన్నొడిదేర ఇక్కడ ఇష్టా రాజ్యం (హేయ్ దాక్కొ ధాక్కొ మేక పులోచ్చి కొరుకుద్ది పీక హుయ్) బ్రతిమాలితే బ్రతుకే బరువు (బరువు) కొట్టరా ఉండదు కరువు (కరువు) దేవుడికైన దెబ్బే (గురువు)...

Dum Dum Dum Nataraju Song Lyrics In Telugu - Murari | Mahesh Babu | Krishna Vamshi | Sonali Bendre | డుం డుం డుం నటరాజు ఆడాలి

Image
» HOME » MURARI All SONGS Dum Dum Dum Nataraju Murari Title Song Lyric In Telugu పాట : డుం డుం డుం నటరాజు ఆడాలి చిత్రం : మురారి సంగీతం : మనిశర్మ సాహిత్యం : వేటూరి గానం : శంకర్ మహాదేవన్ డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేలజాబిల్లిగా గుండెల్లో గురి వుంటే ఎదగాలి తారలే కళ్ళుగా నీ మాటే నీ బాటై సాగాలి సూటి సూరిడుగా బమాట నుంచి భామాట దాక నాదేనురా పై ఆట ఆడితప్పనే మాట అయ్య చూపిన బాట నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేలజాబిల్లిగా హహహ అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించరా అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించరా బ్రహ్మన్న పుత్ర హేయ్ బాలచంద్ర చెయ్యెత్తి జైకొట్టరా పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించరా వేసంగిలోన పూసేటి మల్లి నీ మనసు కావాలిరా అరె వెలిగించర లోనిదీపం అహ తొలగించరా బుద్ధి లోపం ఓహో ఆత్మేరా నీ జన్మ తార సాటి మనిషేరా నీ పరమాత్మ డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేలజాబిల్లిగా చూపుంటె కంట్లో వూపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా చూపుంటె కంట్లో వూపుంటే ఒంట్లో నీకేంటి ఎదుర...