Rangamma Mangamma Song Lyrics In Telugu - Rangastalam | Ramcharan | Samantha | Sukumar
Rangamma Mangamma Rangasthalam Song Lyrics In Telugu చిత్రం: రంగస్థలం దర్శకుడు: సుకుమార్ సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ గాయని: ఎం ఎం మానసి సాహిత్యం: చంద్రబోస్ ఓయ్ రంగమ్మ.. మంగమ్మ ఓయ్ రంగమ్మ.. మంగమ్మ రంగమ్మ.. మంగమ్మ.. ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు(×2) గొల్లభామ వచ్చీ..నా గోరు గిల్లుతుంటే.. యే గొల్లభామ వచ్చీ..నా గోరు గిళ్లుతుంటే పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే ఉఫ్ఆమ్మా ఉఫ్ఆమ్మ..అంటూ ఊదడు ఉత్తమాటకైన నన్ను ఊర్కోబెట్టడు ఉఫ్ఆమ్మ ఉఫ్ఆమ్మ..అంటూ ఊదడు ఉత్తమాటకైన నన్ను ఊర్కోబెట్టడు పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే.. మంటమ్మా మంటామ్మా అంటే సూడడు మంచి నీల్లైన సేతికియ్యాడు..(×2) రంగమ్మ.. మంగమ్మా.. రంగమ్మ.. మంగమ్మా.. రంగమ్మ..మంగమ్మ.. ఏం పిల్లడు పక్కనే ఉంటడమ్మా పట్టించుకోడు హేయ్ రామ సిలకమ్మ రేగి పండు కొడుతుంటే యే రేగి పండు గుజ్జువచ్చీ కొత్తగా కుట్టుకున్న రైక మీదా పడుతుంటే హేయ్ రామ సిలకమ్మా రేగిపండు కొడితే రేగి పండు గుజ్జు నా రైకా మీదా పడితే మరకమ్మ మరకమ్మా అంటే సూడడు మారు రైకైన తెచ్చి ఇయ్యడు మరకమ్మ మరకమ్మా అంటే సూడడు మారు రైకైన తెచ్చి ఇయ్యడు రంగమ...



Comments
Post a Comment