Veerayya Title Song Lyrics - Waltair Veerayya | భగ భగ మండే | Chiranjeevi |
Veerayya Title Song song lyrics penned by Chandra Bose, music composed by DSP, and sung by Anurag Kulkarni from the movie Waltair Veerayya. Song Name Veerayya Title Song Singer Anurag Kulkarni Music DSP Lyricst Chandra Bose Movie Waltair Veerayya Veerayya Title Song Lyrics In Telugu భగ భగ భగ భగ భగ భగ భగ భగ మండే మగ మగ మగ మగ మగ మగ మగాడురా వీడే జగ జగ జగ జగ జగ చెడు జగాన్ని చండాడే దగ దగ దగ దగ దగ దగ జ్వాలించు సూరీడే అగాధ గాథల అనంత లోతుల సముద్ర సోధరుడె వీడే వినాశ కారుల స్మశానమౌతాడే తుఫాను వచ్చిన తపస్సు చేసే వశిష్ఠుడంటే అది వీడే తలల్ని తీసే విశిష్టుడే వీడే వీరయ్య.. వీరయ్య.. వీరయ్య.. వీరయ్య మృగ మృగ మృగ మృగ మృగ మృగ మృగాన్ని వేటాడే పగ పగ పగ ప్రతిధ్వనించే శతాగ్నిరా వీడే భుగ భుగ భుగ భుగ భుగ భుగ విషాన్ని మింగాడే తెగ తెగ తెగ తెగించి వచ్చే త్రిశూలమయ్యాడే ఏకా ఏకా ఏకి ఏముండు రాసే కవిత్వమంటే అది వీడే నవ శకాన ఎర్రని కపోతమే వీడే తరాలు చూడనీ యుగాలు చూడనీ సమర్థ శిఖరం అది వీడే తనొక్క తానే తలెత్తి చూస్తాడే వీరయ్య.. వీరయ్య.. వీరయ్య.. వీరయ్య ఢం ఢం ఢమ...