Aa Gattununtava Naganna Song Lyrics In Telugu పాట : ఆ గట్టునుంటావా సగీతం : దేవి శ్రీ ప్రసాద్ గాయకుడు : శివ నాగులు సాహిత్యం : చంద్రబోస్ చిత్రం: రంగస్థలం ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న యే ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునేమో సీసాడు సార ఉంది కుండేడు కల్లు ఉంది బుడ్డేడు బ్రాందీ ఉంది ఈ గట్టునెమో ముంతడంత మజ్జిగుంది ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా హేయ్ ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా హేయ్ ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా హేయ్ ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా ఆ దిబ్బనెమో తోడేళ్ళ దండు ఉంది నక్కాల మూక ఉంది పందికొక్కుల గుంపు ఉంది ఈ దిబ్బనెమో గోవుల మంద ఉంది ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా హేయ్.. (×2) ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా హేయ్...(×2) ఆ గడపనెమో గన్నేరు పప్పు ఉంది గుర్రపు డెక్క ఉంది గంజాయి మొక్క ఉంది ఈ గడపనెమో గాందపు చెక్క ఉంది ఆ గడపానుంటావా నాగన్న ఈ గడపకొస్తావా హేయ్...(×2) ఈ ఏపు కోస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న ఈ ఎపు కొస్తావా నాగన్న ఆ ఏపూనుం...
Srikaram Chuduthunnattu Song Lyrics In Telugu చిత్రం :- కుదిరితే కప్పు కాఫీ పాట :- శ్రీకారం చుడుతున్నట్టు గానం :- s.p బాల సుబ్రహ్మణ్యం రచన :- సిరివెన్నెల సీతారామశాస్త్రి శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ నీ కనులెటు చూస్తున్నాయే మాక్కూడా చూపించమ్మా ప్రకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరుబొమ్మా ॥శ్రీకారం॥ జల జల జల జాజుల వాన కిల కిల కిల కిన్నెర వీణ మిల మిల మిన్నంచులపైన మెలిదిరిగిన చెంచల యాన మధురోహల లాహిరిలోన మదినూపే మదిరవె జాణ నీ నడకలు నీవేనా చూశావా ఏనాడైనా నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో గమనించవు కాస్తైనా నీ వెనకాలేమౌతున్నా నీ వీపును ముళ్లై గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని తీరు లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు నీగాలై సోకినవారు గాలిబ్యతలైపోతారు నీమేను తాకినవారు నిలువెల్లా విరులౌతారు కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టాగమ్మా నక్షత్రాలెన్నంటూ లెక్కడితే ఏమైనట్టు నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ...