Posts

Showing posts from June 29, 2022

CHINUKU CHINUKU ANDHELATHO - SUBALAGNAM | MAYALODU | SOUNDHARYA | SV KRISHNA REDDY

Image
Chinuku Chinuku Andhelatho Lyrics In Telugu & English పాట: చినుకు చినుకు అందేలతో చిత్రం: శుభలగ్నం సాహిత్యం: సిరివెన్నల సీతారామ శాస్త్రి సంగీతం: S.V కృష్ణా రెడ్డి గానం: S.P బాల సుబ్రహ్మణ్యం, K.S చిత్ర చినుకు చినుకు అందెలతో  చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని  జార విడిచి ఒళ్ళు మరచి వాన జాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో  చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని  జార విడిచి ఒళ్ళు మరచి వాన జాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా నింగినేల ఈవేళ చలికి వనికి పోతుంటే బిడి కౌగిలి పోధరింటికి పదపదమంది  ఈ కౌగిలింత లోన ఏలో గుండెల్లో ఎండకాసే ఏలో పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరించి వల వేయక సెలయేరై పెనవేసింది చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గమీద ఏలో తలపు తొలి వలపు ఇక తకజం తకజం వయసు తడి సొగసు అరవిరిసే సమయం ఆహా.. ఊహు.. ఓ హోహోహో..... చినుకు చినుకు అందెలతో  చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని  జార విడిచి ఒళ్ళు మరచి వాన జాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా మనసు పట్టు తప్పింది వయసు గుట...