Posts

Showing posts from January 12, 2022

YE BIDDA IDHI NA ADDA SONG LYRICS IN TELUGU - PUSHPA | ALLU ARJUN | SUKUMAR | DSP | ఏ బిడ్డా ఇది నా అడ్డా

Image
Ye Bidda Idhi Na Adda Song Lyrics In Telugu ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే  తలపైన ఆకాశం ముక్కా నాదే  ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టేటోడు భూమ్మీదే పుట్టలేదు పుట్టాడా అది మల్ల నేనే నన్ను మించి ఏదిగేటోడు ఇంకోడున్నాడు సూడు ఎవడంటే అది రేపటి నేనే నే తిప్పాన మీసమంట సేతులోన గొడ్డలంటా సేసిందే యుద్ధమంటా సెయ్యందే సంది అంటా ఏ బిడ్డ ఇది నా అడ్డా ఏ బిడ్డ ఇది నా అడ్డా ఏ బిడ్డ ఇది నా అడ్డా అరె ఏ బిడ్డ ఇది నా అడ్డా నిను యేట్లో ఇసిరెస్తా నేను సేపతో తిరిగొస్తా గఢ కర్రకు గుచ్చేస్తా నే జెండాల ఎగిరెస్తా నిన్ను మట్టిలో పాతేసి మాయం చేస్తా నేనే ఖరీదైన ఖనిజం లా మళ్ళీ దొరికేస్తా ఏ బిడ్డ ఇది నా అడ్డా ఏ బిడ్డ ఇది నా అడ్డా ఏ బిడ్డ ఇది నా అడ్డా అరె ఏ బిడ్డ ఇది నా అడ్డా ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును ఇనుమును నేను నన్ను కాల్చితే కత్తి అవుతాను ఎవడ్రా ఎవడ్రా నువ్వు  మట్టిని మట్టిని నేను నన్ను తొక్కితే ఇటుక అవుతాను ఎవడ్రా ఎవడ్రా నువ్వు రాయిని రాయిని నేను గాయం కానీ చేశారంటే కాయంగా దేవున్నవుతాను ఏ బిడ్డ ఇది నా అడ్డా ఏ బిడ్డ ఇది నా అడ్డా ఏ బిడ్డ ఇది నా అడ్డా లే లే తగ్గేదెలే అ...