Kodaka koteshwaraava Song lyrics - Agnathavaasi | pawan Kalyan | Trivikram | Kirthi Suresh | Telugu lyrics
Kodaka Koteshwarava Song Lyrics In Telugu పాట: కొడకా కోటేశ్వరావా సంగీతం: అనిరుధ్ రవిచంధర్ గాయకుడు: పవన్ కళ్యాణ్ గేయ రచయిత: భాస్కరభట్ల చిత్రం: అజ్ఞాతవాసి హేయ్ శర్మ uh uh uh uh వా వా వా వా శర్మ ఇంకా ని touch పోలేదోయి కంటిన్యూ కంటిన్యూ ఆహ్..అహ్ బాబు తుకారాం ఒక గ్లాస్ మిరియాల పాలు కర్చు అనుకోపోతే రెండు యాలక్కాయలు కూడా తగిలించవోయ్ కుమ్మేద్దాం కొడకా కోటేశ్వర్ రావ్ ఆ శర్మ గారు నేనేం పాడుతున్నాను మీరేం వినిపిస్తున్నారు ఇప్పుడే బాగుందన్నావ్ బాబు అప్పుడు బాగుందన్నాను ఇప్పుడు కాదు స్వారీ కాంత్ నేను క్వాలిటీ విషయంలో కాంప్రొమైజ్ అవ్వలేను అవ్వలేనంటే అవ్వాలేను అసలు నా ఊపందుకునే యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజి షియన్స్ యే లేరా కొడకా కోటేశ్వరావా కరుసై పోతవురో కొడకా కోటేశ్వరావా కరుసై పోతవురో పులస లాగా ఎగరి పడితే పులస లాగా ఎగరి పడితే పులుసై పోతావురో కొడకా కొడకా కోటేశ్వరావా కరుసై పోతవురో కొడకా కోటేశ్వరావా కరుసై పోతవురో చేయ్యి పడితే మాడిపోయిన అరిసైపోతవురో చిరిగిన చిరిగిన.. చిరిగిన.. ఆ చిరిగిన పరుసై పోతవురో ఇరిగిన ఇరుసై పోతవురో నాగ్గానీ తిక్కలేస్తే బొమ్మ లేని బోరుసైపోతవురో తేగినా గొలుసైపోతవురో మొత్తం...