Hey Abbayi Song Lyrics In Telugu - Srikaram | Sarvanand | Telugu lyrics
Hey Abbayi Song Lyrics In Telugu పాట : హే అబ్బాయి హే హే అబ్బాయి చిత్రం :- శ్రీకారం గానం : నూతన మోహన్,మిక్కీ జే మేయర్, హైమత్ సాహిత్యం : కృష్ణ దాస్ సంగీతం : మిక్కీ జే మేయర్ నో నో వద్దన్నా నిను ఫాలో చేస్తున్న ఎదోరోజు ఎస్ అంటావని ఎదురే చూస్తున్నా హే పో పో పొమ్మన్న పడిగాపే కాస్తున్నా గర్ల్ ఫ్రెండ్ అయ్యే మూమెంట్ కోసం ప్లానే వేస్తున్న సారీ అన్నా క్షమిస్తాన నే వింటనా వస్త ఏమైనా హే అబ్బాయి హేహే అబ్బాయి ఇంకా ఫోజులు చాలోయి కాస్తా ఇటేపు చూడోయి హే అబ్బాయి హే హే అబ్బాయి సిగ్గెంటోయ్ అబ్బాయి నికే ముద్దోటిచ్చి పోగొట్టేనా హే అబ్బాయి హే హే అబ్బాయి నేను చూస్తున్నా పరువే తీసేస్తున్నా పోనీ పాపం అమ్మాయటు వేదిలేస్తువున్నా నీదే తప్పున్న ఇన్నాళ్లు తగ్గున్నా పడనే నేను వదిలేయ్ నన్ను ఆపెయ్ అంటున్న నువ్వేమన్నా వస్తానన్న నే వింటానా బుద్ధిగా ఆగమ్మా హే అమ్మాయి హే హే అమ్మాయి ఆపేసెయ్ గోలంటూ ఇంకా ఎలాగ చెప్పాలి హేయ్ అమ్మాయి హే హేయ్ అమ్మాయి ఓ మీదే పడిపోయి ఇట్టా కలరింగ్ ఇస్తే కట్ చేసెయ్ నా తెగ ప్రేమే ఉన్నా నీ పైన చీపయ్యానా తొలిచూపుల్లోనే మనసు...