Posts

Showing posts from December 14, 2022

Jolaali Jolaali Song Lyrics Telugu – Rayudu | జోలాలి జోలాలి | Mohan Babu | Soundharya / LyricssUpdate

Image
» HOME Jolaali Jolaali Song Lyrics In Telugu పాట : జోలాలీ జోలాలి చిత్రం : రాయుడు గానం : K.J ఏసుదాసు సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ సంగీతం : S.A రాజ్ కుమార్ జోలాలి జోలాలి జోలాలి జోల పాడుతా బజ్జో నాతల్లి జోలాలి జోలాలి జోలాలి జోల పాడుతా బజ్జో నాతల్లి నిదుర తల్లిని బతిమ లాడాని నీలి కళ్ళలో నిదుర పొమ్మని రా రమ్మని ఇమ్మని తీపి కలల ఎన్నో రా రమ్మని ఇమ్మని తీపి కలలు ఎన్నో జోలాలి జోలాలి జోలాలి జోల పాడుతా బజ్జో నాతల్లి మీ అమ్మ తియ్యని గుర్తుగా ఇచ్చిన కానుక నీవమ్మ ఈ పేద హృదయంలోన ఊపిరి వే అమ్మ నాకు ఉన్న వెలుగుల మేడ చలువల నీడ నీవమ్మ నా మనసే మెత్తగా పరిచ పడుకోవే అమ్మ అలుపు సోలుపు మాయం చేసే చల్లని తల్లి ఎవరమ్మ రాజు పేద తేడా లేక ఓడినే చేర్చే నిదురమ్మ ఊహాలలోని లోకంలో ఊయల వంటి కునుకులలో నువ్వు హాయిగా తియ్యగా అలా తెలిపొమ్మ .. జోలాలి జోలాలి జోలాలి జోల పడుతా బజ్జో నాతల్లి ఆ తల్లి కడుపున నీవు తొమ్మిది నెలలే వున్నావు ఈ రాయుడు గుండెల్లోన ఎప్పుడూ ఉంటావు ఓ తల్లి నీ కేరింతలు ఎన్నడు నాయద కాదిపయో బతుకంటే ఎంతటి తిపో అపుడే తెలిసింది రోజు నువ్వు నవ్వుతూ ఉంటే అన్నంతో పనిలేదమ్మ ఒక్కపూట అలిగావు అంటే ఆకలి నాకు కాదమ్మ అందరికె...

18 Pages Movie Songs Lyrics Telugu – 18 Pages | Nikhil Siddarth | Anupama / LyricssUpdate

Image
  HOME « 18 పేజీస్ సినిమా లోని అన్ని పాటల తెలుగు మరియు ఇంగ్లీష్ లిరిక్స్ ఇక్కడ దొరుకుతాయి. మీకు ఏ పాట లిరిక్స్ కావాలో కింద 👇 ఉన్న ఆ పటపై క్లిక్ చేస్తే పూర్తి లిరిక్స్ ఓపెన్ అవుతుంది. 18 Pages Movie All Songs Telugu Lyrics   👇 Time Ivvu Pilla  టైం ఇవ్వు పిల్ల 👇 Nannayya Rasina  నన్నయ్య రాసిన 👇 Yedu Rangula Vaana ఏడు రంగుల వాన Nee Valla O Pilla నీ వల్ల ఓ పిల్లా Movie details 👇

Time Ivvu Pilla Song Lyrics Telugu - 18 Pages Telugu Movie | Nikhil | Anupama / LyricssUpdate

Image
HOME » 18 PAGES Time Ivvu Pilla Song Lyrics In Telugu పాట : టైం ఇవ్వు పిల్ల  చిత్రం : 18 పేజీస్ గానం : సిలం బరసన్ (STR) సంగీతం : గోపి సుందర్ సాహిత్యం : శ్రీ మని నీకు నాకు బ్రేక్ అప్ అయ్యి  వన్ డే కూడా అవ్వలేదు  నా గుండె ఇంకా నమ్మలేదు  కంటి రెప్ప కింద తడి ఇంకా ఆరనైన లేదు ఇంతలోనే ఇంకొడితో ఇగిలించేస్తు  ఇన్స్ట గ్రము రీలే పెట్టకు నా మనసును ఇష్టం వచ్చినట్టు చితకొట్టకు  టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు  నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు  టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు  నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు  పోయిందల్ల పాస్టేనంటు జరిగిందంతా వేస్టేనంటు మోటివేషన్ కోటేషన్లు గూగుల్ నుండి కాపీ చేసి బ్యూటీ మొడు సెల్ఫి తీసి  ఆన్ని ఈన్ని టాగే చేసి  ఫేసు బుక్ వాల్ పైన పోస్టే ఏయ్యకు నా పిడికెడంత గుండెకు పోస్టుమార్టం చెయ్యకు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు  నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు  టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు  నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు  ఈ జనరేషన్ పిల్లగాన్ని కాదా నేను మరి నీల...

Nannayya Rasina Song Lyrics - 18 Pages | నన్నయ్య రాసిన కావ్యమాగితే | Nikhil Siddarth | Anupama / LyricssUpdate

Image
HOME » 18 PAGES   Nannayya Rasina Song Lyrics In Telugu పాట : నన్నయ రాసిన  సినిమా : 18 పేజీస్  గాయకులు : పృధ్వీ చంద్ర, సితార కృష్ణకుమార్ సాహిత్యం : శ్రీ మణి  సంగీతం : గోపీ సుందర్  ఏ కన్నుకి, ఏ స్వప్నమో  ఏ రెప్పలైనా తెలిపేనా ఏ నడకది, ఏ పయనమో  ఏ పాధమైనా చూపేనా.. నీలో స్వరాలకే  నేనే సంగీతమై నువ్వే వదిలేసిన  పాటై సాగనా.. నన్నయ్య రాసిన  కావ్యమాగితే తిక్కన తీర్చెనురా రాధమ్మ ఆపిన  పాట మధురిమ కృష్ణుడు పాడెనురా ఏ కన్నుకి, ఏ స్వప్నమో  ఏ రెప్పలైనా తెలిపేనా నిన్నెవరో పిలిచి  రమ్మని అన్నట్టు ఏవైపుకో.. నువ్వెళ్లినా.. నాకెవ్వరో చెప్పినట్టు  నీ పనులే చేస్తున్నా ఒట్టు నన్నయ్య రాసిన  కావ్యమాగితే తిక్కన తీర్చెనురా రాధమ్మ ఆపిన  పాట మధురిమ కృష్ణుడు పాడెనురా ఏ కన్నుకి, ఏ స్వప్నమో  ఏ రెప్పలైనా తెలిపేనా ఏ నడకది, ఏ పయనమో  ఏ పాధమైనా చూపేనా.. నీలో స్వరాలకే  నేనే సంగీతమై నువ్వే వదిలేసిన  పాటై సాగనా.. నన్నయ్య రాసిన  కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా రాధమ్మ ఆపిన  పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా నన్నయ్య రాసిన ...

Yedurangula Vaana Song Lyrics – 18 Pages | ఏడురంగుల వాన |Nikhil Siddarth | Anupama / LyricssUpdate

Image
HOME » 18 PAGES Yedurangula Vaana Song Lyrics In Telugu పాట : ఏడురంగుల వాన  సినిమా : 18 పేజీలు  సాహిత్యం : శ్రీ మణి  గానం : సిద్ శ్రీరామ్  సంగీతం : గోపీ సుందర్ ఉఊ ఊఊ ఊ ఊ ఊ ఊ  ఉ ఊ ఊ ఊ ఊ ఊ ఊ  ఉ ఊ ఊ ఊ ఊ ఊ ఏడురంగుల వాన  రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే  అక్షరాల నువ్వే ఇన్నినాళ్ళుగ ఉన్నా  ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే  ఖచ్చితంగా నువ్వే మబ్బునీ మెరుపునీ  కలిపినా వానల్లే పెదవికీ నవ్వుకీ  పరిచయం నీ వల్లే చిగురుపై చినుకులే  ఎగిరితే ఎంతందం మనసుకు జ్ఞాపకం  దొరికితే ఆనందం వినవే నందిని ఆనందిని నువ్వే అరవిందమై నన్నే చేరినావే నా వందనం నీకే వినవే నందిని ఆనందిని నువ్వే ఆనందమై నన్నే తాకినావే నా వందనం నీకే ఏడురంగుల వాన  రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే  అక్షరాల నువ్వే ఊ ఊఊ ఊ ఊ ఊ ఉ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ నీకంటు భాషోకటుంది అవునా పలికించగలవుగా రాళ్ళనైనా కాసిన్ని మాటలే కొన్ని పలకరింపులే కొత్త గొంతే వచ్చెనంటూ పులకరించే హృదయమే ఎవరివే నువ్వనీ  వివరమే అడిగాను బదులుగా నాకు నే  దొరికితే ఏం చేయ్ ను నన్నిలా తాకినా కెరటమే  ఏదంటూ కడలిన...