Time Ivvu Pilla Song Lyrics Telugu - 18 Pages Telugu Movie | Nikhil | Anupama / LyricssUpdate

Time Ivvu Pilla Song Lyrics In Telugu

పాట: టైం ఇవ్వు పిల్ల 
చిత్రం: 18 పేజీస్
గానం: సిలం బరసన్ (STR)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీ మని

నీకు నాకు బ్రేక్ అప్ అయ్యి 
వన్ డే కూడా అవ్వలేదు 
నా గుండె ఇంకా నమ్మలేదు 
కంటి రెప్ప కింద తడి ఇంకా ఆరనైన లేదు
ఇంతలోనే ఇంకొడితో ఇగిలించేస్తు 
ఇన్స్ట గ్రము రీలే పెట్టకు
నా మనసును ఇష్టం వచ్చినట్టు చితకొట్టకు 

టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు 
నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు 

టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు 
నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు 

పోయిందల్ల పాస్టేనంటు జరిగిందంతా వేస్టేనంటు
మోటివేషన్ కోటేషన్లు గూగుల్ నుండి కాపీ చేసి
బ్యూటీ మొడు సెల్ఫి తీసి 
ఆన్ని ఈన్ని టాగే చేసి 
ఫేసు బుక్ వాల్ పైన పోస్టే ఏయ్యకు
నా పిడికెడంత గుండెకు పోస్టుమార్టం చెయ్యకు

టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు 
నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు 

టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు 
నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు 

ఈ జనరేషన్ పిల్లగాన్ని కాదా నేను
మరి నీలాగా మూవ్ అన్ ఎందుకవ్వలేను 
ఐ లవ్ యు రా బేబీ అంటూ డైలీ నువ్వు 
వాట్సాప్ లో చేసిన చాట్ కి వాల్యూ ఇవ్వు 
మన పాస్ట్ అసలు గుర్తే రాదా నికొంచేమైన గిల్టీ లేదా 
ఎన్ని రకాలుగా ఎంత కసాయిగా 
నన్ను బ్లాకింగ్ చేసినవే బొమ్మ చుపించేసినవే

టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు 
నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు 
టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు 
నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు 

ఫుల్లు కొట్టిన కిక్ ఎక్కట్లేదు... కిక్కు ఎక్కట్లేదు..
డోపు లాగిన హై అసల్ లేదు... హై అసల్ లేదు..
పబ్ కెల్లిన మూడు మారట్లేదు 
ఈ పైనుకసలు ఫుల్ స్టాప్ లేదు 

మన పాస్ట్ అసలు గుర్తే రాదా 
నికొంచేమైన గిల్టీ లేదా 
ఎన్ని రకాలుగా ఎంత కసాయిగా
నన్ను గొస్టింగ్ చేసినావే ఫుల్ రోస్టింగ్ చేసినావే
టైం పాసింగ్ చేసి నువ్వే సంక నాకించేసినావే

నీకు నాకు బ్రేక్ అప్ అయ్యి 
వన్ డే కూడా అవ్వలేదు 
నా గుండె ఇంకా నమ్మలేదు 
కంటి రెప్ప కింద తడి ఇంకా ఆరనైన లేదు
ఇంతలోనే ఇంకొడితో ఇగిలించేస్తు 
ఇన్స్ట గ్రము రీలే పెట్టకు
నా మనసును ఇష్టం వచ్చినట్టు చితకొట్టకు 

టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు 
నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు 

టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు 
నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు 

టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు 
నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు 

టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు 
నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు

18 pages Movie Song Lyrics
 
Time Ivvu Pilla Song Lyrics In Telugu

Niku Naku Breakup Ayyi 

One Day Kuda Avvaledhu

Naa Gunde Inka Nammaledhu

Kanti Reppa Kindha Thadi Inka Aaranaina Ledhu

Inthalone Inkoditho Igilinchesthu Instagram Reel Ye Pettaku

Naa Manasunu Istam Vacchinattu Chithakottaku

Time Ivvu Pilla Konchem Time Ivvu

Ninnu Konchem Konchem MarchiPoye Time Ivvu

Time Ivvu Pilla Konchem Time Ivvu

Ninnu Konchem Konchem MarchiPoye Time Ivvu

Pouindhalla PastE Nantu Jarigindhantha waste Nantu

Motivation QuotationLu Google Nundi Copy Chesi

Beauty Mode Selfie Thisi

Aanni Eenni TagE Chesi

Facebook Wall Paina PostE Eyyaku

Naa Pidikedantha Gundeku Postmatram Cheyyaku

Time Ivvu Pilla Konchem Time Ivvu

Ninnu Konchem Konchem MarchiPoye Time Ivvu

Time Ivvu Pilla Konchem Time Ivvu

Ninnu Konchem Konchem MarchiPoye Time Ivvu

Ee genaretion Pillaganni Kadha Nenu

Mari Nilaga Moveon Endhukavvalenu

I Love You Ra Baby Antu Daily Nuvvu

WattsappLo Chesina ChatKi Value Ivvu

Mana Past Asal Gurthe Radha

Nikonchemaina Guilty Ledha

Enni Rakaluga Entha Kasayiga

Nannu Blocking Chesinave Bomma Chupinchesinave

Time Ivvu Pilla Konchem Time Ivvu

Ninnu Konchem Konchem MarchiPoye Time Ivvu

Time Ivvu Pilla Konchem Time Ivvu

Ninnu Konchem Konchem MarchiPoye Time Ivvu

Full Kottina Kick Ekkatledhu...Kick Ekkatledhu

Dope Lagina High Assal Ledhu...High Assal Ledhu

Pab Kellina Moodu Maratledhu

Ee Pain Kasalu FullStop Ledhu 

Mana Past Asal Gurthe Radha

Nikonchemaina Guilty Ledha

Enni Rakaluga Entha Kasayiga

Nannu Gosting Chesinave 

Full Roasting Chesinave

Time Passing Chesi Nuvve Sanka Nakinchesinave

Niku Naku BreakUp Ayyi

One Day Kuda Avvaledhu

Naa Gunde Inka Nammaledhu

Kanti Reppa Kindha Thadi Inka Aaranaina Ledhu

Inthalone Inkoditho Igilinchesthu

Instagram Reel Ye Pettaku

Naa Manasunu Istam Vacchinattu Chithakottaku

Time Ivvu Pilla Konchem Time Ivvu

Ninnu Konchem Konchem MarchiPoye Time Ivvu

Time Ivvu Pilla Konchem Time Ivvu

Ninnu Konchem Konchem MarchiPoye Time Ivvu

Time Ivvu Pilla Konchem Time Ivvu

Ninnu Konchem Konchem MarchiPoye Time Ivvu

Time Ivvu Pilla Konchem Time Ivvu

Ninnu Konchem Konchem MarchiPoye Time Ivvu

Thank You For Watching

🙏🙏🙏

Comments

Popular posts from this blog

Rangamma Mangamma Song Lyrics In Telugu - Rangastalam | Ramcharan | Samantha | Sukumar

TILLU ANNA DJ PEDITHE SONG LYRIC IN TELUGU - Dj Tillu | Telugu lyrics

Dhaari chudu dhummu chudu mama song lyrics in telugu - krishnarjuna yuddam | nani | Anupama | telugu lyrics

Aa gattununtaava naaganna movie song lyrics in telugu - Rangasthalam | Ramcharan | Samantha |Sukumar

srikaram chuduthunnattu song lyric in Telugu - Kudhirithe kappu coffee | Varun sandhesh | శ్రీకారం చుడుతున్నట్టు |