Srivalli Song Lyrics In Telugu - Pushpa Movie | శ్రీవల్లి | Allu Arjun | Sukumar | Rashmika madanna
Srivalli Song Lyrics In Telugu చిత్రం: పుష్ప పాట: చూపే బంగారం అయేనే గానం: సిద్ శ్రీరామ్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పెస్తావే నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పెస్తావే కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే కన్నుల యెదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయెనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయేనే చూపే బంగారమాయెనే శ్రీవల్లి నవ్వే నవరత్నామాయేనే అన్నిటికీ ఎపుడూ ముందుండే నేను నీ యెనకే ఇపుడు పడుతూ ఉన్నాను ఎవ్వరికీ ఎపుడూ తల వంచని నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయెనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయేనే చూపే బంగారమాయెనే శ్రీవల్లి నవ్వే నవరత్నామాయేనే నీ స్నేహితురాళ్లు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్అందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వే కాదేవ్వరైన ముద్దుగా ఉంటారు ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే ఏడు రాళ్ల దుద్దులు పెడితే ఎవతైన అందగత్తె అయినా... చూపే బంగారమాయెనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయేనే చూపే బంగారమాయెనే శ్రీవల్లి నవ్వే నవరత్నామాయేనే...