Maha Prana Dheepam Telugu Song - Manjunatha | Chiranjeevi | Suman | Soundharya | Meena
Maha Prana Dheepam Manjunatha Movie Song Lyrics In Telugu మహాప్రాణ దీపం సాంగ్ తెలుగు లిరిక్స్ చిత్రం : మంజునాధ గానం : శేంకర్ మహదేవన్ నటన : చిరంజీవి, మీనా, అర్జున్, సౌందర్య సంగీతం : హంసలేఖా సాహిత్యం : శ్రీ వేద వ్యాస ఓం మహాప్రాణ దీపం శివం శివం మహోంకార రూపం శివం శివం మహా సూర్యచంద్రాగ్ని నేత్రం పవిత్రం మహాగాఢ తిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవాని సమేతం భజే మంజునాధం ఓం..నమః శంకరాయచ మయస్కరాయచ నమః శివయచ శివతరాయచ బవహరాయచ మహాప్రాణ దీపం శివం శివం భజే మంజునాధం శివం శివం అద్వైత బాస్వరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధీ సంగమం పంచభూతాత్మకం షట్చత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశదిశా సువిమలం ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం ప్రస్తుతివశంకరం ప్రణత జనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్యభవనాయకం భాగ్యాత్మకం రక్షకం. ఈశం సురేశం వృశేషం పరేశం నటేశం గౌ...