Saami Saami Song Lyrics In Telugu - Pushpa | Allu Arjun | Samantha | Sukumar |
Saami Saami Song Lyrics In Telugu చిత్రం : పుష్ప పాట : నా సామి నా సామి గానం : మౌనిక యాదవ్ సంగీతం : దేవిశ్రీప్రసాద్ రచన : చంద్రబోస్ నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లాన్నైపోయినట్టుంది రా సామీ నా సామీ నిన్ను సామి సామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి నా సామి నీ యేనకే యేనకే అడుగెస్తాంటే నీ యేనకే యేనకే అడుగెస్తాంటే యేంకన్న గుడి యేక్కినట్టుందిరా సామి నీ పక్కా పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామ నువ్వెళ్లే దారే సుతా ఉంటే యేరే యేండినట్టుందిరా సామి నా సామి నా సామి రారా సామి బంగారు సామి మీసాల సామి రోషాల సామి నా సామీ రారా సామీ బంగారు సామి మీసాల సామి రోషాల సామి పిక్కల పై దాకా పంచనువ్ యెత్తి కడితే పిక్కల పై దాకా పంచనువ్ యెత్తి కడితే నా పంచ ప్రాణం పోయేను సామీ కారా కిళ్ళీ నువ్వు కస్సు కస్సు నములుతుంటే నా ఒళ్ళు యేర్రగ పండెను సామీ నీ అరుపులు కేకలు ఇంటా ఉంటె ఏ... ఏ... ఏ... ఏ నీ అరుపులు కేకలు ఇంటా ఉంటె పలకరింపులే సామీ నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామీ రెండు గుండిలే ఇప్పి గుండెను సూపితే పాల కుండ లెక్క పొంగి పోతా సామీ.... నా సామీనా సామి నా సామి న...