Rama Chilaka Song lyrics Telugu - Yuvaraju | Mahesh Babu | Simran | Sakshi Shivanand | LyricssUpdate
Rama Chilaka Song Lyrics In Telugu పాట: రామ చిలక చిత్రం: యువరాజు గానం: రమణ గోగుల సాహిత్యం: వేటూరి సంగీతం: రమణ గోగుల రామ చిలక హే రామ చిలక రామ చిలకా ని నడక చూసి గుండె జారిపోయే లలనా వయ్యారి బామ్మ ని నడుము చూసి వొళ్ళంతా వేడెక్కే మదన తప్పు మాది కాదె పిల్ల టైట్ జీన్స్ వేస్తె ఆ హక్కు మాకు ఉందే నువ్వే హద్దు దాటి పొతే వాట్స్ అప్ హే వాట్స్ అప్ వాట్స్ హి డూయింగ్ ఐసే చెక్ ఇట్ అవుట్ కాల్ మీ ప్రిన్స్ హే మిడ్డి లో నువ్వొస్తే తొంగి తొంగి చూస్తా స్టైల్ గా ఫ్రాక్ వేసి నువ్వొస్తే పైన చెయ్యి వేస్తా పిక్క నునుపు చూస్తే మాకు తిక్కరేగిపోయే ఉష్ కన్నె పిల్ల నీతో డాష్ డాష్ డాష్ హేయ్ సోకు దోపిడీలు ఇంకా ఏక పీకుడే లే తిమ్మిరెక్కిపోతే పిల్ల దుమ్ము దులుపుతాలే వాట్స్ అప్ హే వాట్స్ అప్ కాల్ మీ ప్రిన్స్ ఓ పాపా ఐరోపా మ్యాప్ లాంటి వీపు ఓ బాలా క్యూబాల వుంది నాకు షేపు హే గుమ్మ వగలు చూస్తే మాకు రిమ్మ తెగులు పుట్టే వెస్ట్ కోస్ట్ పిట్టా నీకే డాష్ డాష్ డాష్ చీర కట్టుకుంటే ఇంకా చిలకకొట్టుడేలే సిగ్గు జారిపోతే పాప మొగ్గ తుంపుడే లే రామ చిలకా ని నడక చూసి గుండె జారిపోయే లలనా వయ్యారి బామ్మ ని నడుము చూసి వొళ్ళంతా వేడె...