Maha Prana Dheepam Telugu Song - Manjunatha | Chiranjeevi | Suman | Soundharya | Meena
Maha Prana Dheepam Manjunatha Movie Song Lyrics In Telugu
మహాప్రాణ దీపం సాంగ్ తెలుగు లిరిక్స్
చిత్రం : మంజునాధ
గానం : శేంకర్ మహదేవన్
నటన : చిరంజీవి, మీనా, అర్జున్, సౌందర్య
సంగీతం : హంసలేఖా
సాహిత్యం : శ్రీ వేద వ్యాస
ఓం మహాప్రాణ దీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్యచంద్రాగ్ని నేత్రం పవిత్రం
మహాగాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహాకాంతి బీజం మహాదివ్య తేజం
భవాని సమేతం భజే మంజునాధం
ఓం..నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివయచ శివతరాయచ బవహరాయచ
మహాప్రాణ దీపం శివం శివం భజే మంజునాధం శివం శివం
అద్వైత బాస్వరం అర్ధనారీశ్వరం
త్రిదశ హృదయంగమం చతురుదధీ సంగమం
పంచభూతాత్మకం షట్చత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం
నవరస మనోహరం దశదిశా సువిమలం ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం
ప్రస్తుతివశంకరం ప్రణత జనకింకరం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతి హితకారకం
భువన భవ్యభవనాయకం భాగ్యాత్మకం రక్షకం.
ఈశం సురేశం వృశేషం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేషం
మహామధుర పంచాక్షరి మంత్ర మార్షం
మహా హర్ష వర్ష ప్రవర్షమ్ సుశీర్షం
ఓం నమో హారాయచ స్వర హారాయచ పుర హారాయచ
రుద్రాయచ భద్రాయచా ఇంద్రాయచ నిత్యాయచ నిర్ణిద్రాయచ
మహాప్రాణ దీపం శివం శివం
భజే మంజునాధం శివం శివం
ఢంఢండ ఢంఢండ ఢంఢండ ఢంఢండ
ఢక్కా నినాద నవతాండ వాడంబరం
తద్దిమ్మి తకద్దిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం
ఓంకార హ్రీంకార శ్రీంకార హైంకార
మంత్ర భిజాక్షరం మంజునాథేశ్వరం
ఋగ్వేద మాద్యం యజుర్వేద వేధ్యం
సామప్రగీతం ఆదర్ప ప్రభాతం
పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం
నకారం మకారం శికారం వకారం
యకారం నిరాకార సాకార సారం
మహాకాల కాలం మహా నీలకంఠం
మహనంద నందం మహాట్టాట్ట హాసం
జటాజూట రంగైక గంగా సుచిత్రం
జ్వలద్వుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాసన్మహాభానులింగం
మహాబబ్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం
సౌరాష్ట సుందరం సోమనాధేశ్వరం శ్రీ మల్లిఖార్జునం ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం
మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశివిశ్వేశ్వరం
పరమ్గ్రిశేశ్వరం త్రాయంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీకేదారలింగేశ్వరం
అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం
ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సౌమత్కకం
అనాదిం అమేయం అజేయం అచిత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం..×(2)
ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం.. ×(3)
ఓం నమః సోమాయాచ
సౌమ్యాయచ
భవ్యాయచ
భాగ్యాయచ
శాంతాయచ
శౌర్యాయచ
యోగాయచ
భోగాయచ
కాలాయచ
కాంతాయచ
రమ్యాయచ
గమ్యాయచ
ఈశాయచ
శ్రీశాయచ
శర్వాయచ
సర్వాయచ..........
Maha Prana Dheepam Manjunatha Movie Song Lyrics In English
Song: Maha Prana Dheepam
Movie: Manjunadha
Singers: Shankar Mahadevan
Music: Hamsalekha
Lyricist: Sri Vedha Vyasa
Om.. Maha Prana Dheepam Shivam Shivam
Mahonkaara Rupam Shivam Shivam
Maha Surya Chandhragni Netram Pavithram
Maha Gada Thimiranthakam Souragathram
Maha Kanthi Bhijam Maha Dhivya Thejam
Bhavani Sametham Bhaje Manjunadham
Om.. Namah Shankarayacha Mayaskarayacha
Namah Shivayacha Shivatharayacha Bavaharayacha
Maha Prana Dhipam Shivam Shivam
Bhaje Manjunadham Shivam Shivam
Adhvaitha Baasvaram ardhanaarishvaram
Thridhasha Hrudhayangamam Chathurudhathi Sangamam
PanchaBhuthathmakam ShatchathruNaashakam SapthaSarveshvaram AstaSiddhishvaram
Navarasa Manoharam DhashaDhisha Suvimalam
YekaaDhashojvalam Yekanaadheshvaram
PrasthuthivaShankaram Pranatha Janakinkaram
Dhurjana Bhayankaram Sajjana Shubankaram
PraaniBhavathaarakam Prakruthi Hithakaarakam
Bhuvana BhavyaBhavaNaayakam Bhagyathmakam Rakshakam
Isham Suresham Vrushesham Paresham
Natesham Gourisham Ganesham Bhuthesham
MahaMadhura Panchaakshari Mantra Maarsham
Maha Harsha Varsha Pravarsham Sushirsham
Om Namo Haraayacha Swara Haraayacha Pura Haraayacha
Rudhrayacha Bhadhrayacha Indraayacha Nithyaayacha Nirnidhrayacha
Maha Prana Dhipam Shivam Shivam
Bhaje Manjunadham Shivam Shivam
Damdamda Damdamda Damdamda Damdamda
Dakkaa Ninaadha NavaThanda Vaadambaram
Thaddhimmi Thakadhimmi Dhiddhimmi Dhimi Dhimmi Sangeetha Sahitya Suma Kamala Bambaram
Omkaara Hrimkaara Srimkaara Haimkaara Manthra Bhijaksharam Majunadheshvaram
Rugvedha Maadhyam Yajurveda Vedhyam
SaamaPrageetham Aadharpa Prabhaatham
Puraanethihasa Prasiddham Vishuddham
Prapanchaika Suthram Vibuddham Susiddham
Nakaaram Makaaram Shikaaram Vakaaram
Yakaaram Niraakaara Saakaara Saaram
Mahakaala Kaalam Maha Neelakantam
Mahanandha Nandham Mahattaatta Hassam
Jataa juta Rangaika Gangaa Suchithram
Jwaladhvugra Nethram Sumithram Sugothram
Mahakaasha BhasanmahaBhanulingam
Mahababru Varnam Suvarnam Pravarnam
Sourasta Sundharam Somanaadheshvaram
Sri Mallikhaarjunam Ujjayini Pura MahaKaaleshvaram
VaidhyaNaadheshvaram
MahaBhimeshvaram
AmaraLingeshvaram
RaamaLingeshvaram
KaashiVishveshvaram
Paramgrishveshvaram
ThrayamBakaadhishvaram
NaagaLingeshvaram
Sri KedharaLingeshvaram
Agni Lingaathmakam
Jyothi Lingaathmakam
Vaayu Lingaathmakam
Aathma Lingaathmakam
Akhila Lingaathmakam
Agni Soumaathkakam
Anadhim Ameyam Ajeyam Achithyam
Amogham Apurvam Anantham Akhandam...×(2)
Dharmasthala Kshethra Varaparam Jyothim...×(3)
Oooooom Namah Somayacha
Soumyaayacha
Bhavyaayacha
Bhagyaayacha
Shanthaayacha
Shouryaayacha
Yogaayacha
Bhogaayacha
Kaalaayacha
Kanthaayacha
Ramyaayacha
Gamyaayacha
Eeshaayacha
Shrishaayacha
Sharvaayacha
Sarvaayachaaaaaa.....
Maha Prana Dheepam Manjunatha Movie Song Lyrics In Telugu & English
Thanks for watching
🙏🙏🙏
మరిన్ని తెలుగు సినిమా పాటల కోసం మా Lyricssupdate Home పై క్లిక్ చెయ్యండి

Comments
Post a Comment