Nannayya Rasina Song Lyrics - 18 Pages | నన్నయ్య రాసిన కావ్యమాగితే | Nikhil Siddarth | Anupama / LyricssUpdate
Nannayya Rasina Song Lyrics In Telugu
పాట: నన్నయ రాసిన
సినిమా: 18 పేజీస్
గాయకులు: పృధ్వీ చంద్ర, సితార కృష్ణకుమార్
సాహిత్యం: శ్రీ మణి
సంగీతం: గోపీ సుందర్
ఏ కన్నుకి, ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది, ఏ పయనమో ఏ పాధమైనా చూపేనా..
నీలో స్వరాలకే నేనే సంగీతమై
నువ్వే వదిలేసిన పాటై సాగనా..
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనురా
రాధమ్మ ఆపిన పాట మధురిమ
కృష్ణుడు పాడెనురా
ఏ కన్నుకి, ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా
నిన్నెవరో పిలిచి రమ్మని అన్నట్టు
ఏవైపుకో.. నువ్వెళ్లినా..
నాకెవ్వరో చెప్పినట్టు నీ పనులే చేస్తున్నా ఒట్టు
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనురా
రాధమ్మ ఆపిన పాట మధురిమ
కృష్ణుడు పాడెనురా
ఏ కన్నుకి, ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది, ఏ పయనమో ఏ పాధమైనా చూపేనా..
నీలో స్వరాలకే నేనే సంగీతమై
నువ్వే వదిలేసిన పాటై సాగనా..
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా
Nannayya Rasina Song Lyrics In English
Song: Nannaya Raasina
Movie: 18 Pages
Singers: Prudhvi Chandra, Sithara Krishnakumar
Lyricist: Sri Mani
Music: Gopi Sundar
Ye Kannuki, Ye Swapnamo
Ye Reppalaina Telipena
Ye Nadakadhi, Ye Payanamo
Ye Paadhamaina Choopenaa
Neelo Swaraalake Nene Sangeethamai
Nuvve Vadhilesina Paatai Saaganaa
Nannayya Rasina Kaavyamaagithe
Thikkana Thirchenuga
Radhamma Aapina Paata Madhurima Krishnudu Paadenuga
Ye Kannuki, Ye Swapnamo
Ye Reppalaina Telipena
Ninnevaro Pilichi Rammani Annattu
Yevaipuko Nuvvellinaa
Naakevvaro Cheppinattu
Nee Panule Chesthunna Vottu
Nannayya Rasina Kaavyamaagithe
Thikkana Thirchenuga
Radhamma Aapina Paata Madhurima Krishnudu Paadenuga
Ye Kannuki, Ye Swapnamo
Ye Reppalaina Telipena
Ye Nadakadhi, Ye Payanamo
Ye Paadhamaina Choopenaa
Neelo Swaraalake Nene Sangeethamai
Nuvve Vadhilesina Paatai Saaganaa
Nannayya Rasina Kaavyamaagithe
Thikkana Thirchenuga
Radhamma Aapina Paata Madhurima Krishnudu Paadenuga
Nannayya Rasina Kaavyamaagithe
Thikkana Thirchenuga
Radhamma Aapina Paata Madhurima Krishnudu Paadenuga
Thank You For Watching
🙏🙏🙏
Comments
Post a Comment