Hey Abbayi Song Lyrics In Telugu - Srikaram | Sarvanand | Telugu lyrics

Srikaram Movie Songs Lyrics In Telugu







Hey Abbayi Song Lyrics In Telugu


పాట: హే అబ్బాయి హే హే అబ్బాయి

చిత్రం:- శ్రీకారం

గానం: నూతన మోహన్,మిక్కీ జే మేయర్, హైమత్

సాహిత్యం: కృష్ణ దాస్

సంగీతం: మిక్కీ జే మేయర్


నో నో వద్దన్నా నిను ఫాలో చేస్తున్న 

ఎదోరోజు ఎస్ అంటావని ఎదురే చూస్తున్నా

హే పో పో పొమ్మన్న పడిగాపే కాస్తున్నా 

గర్ల్ ఫ్రెండ్ అయ్యే మూమెంట్ కోసం ప్లానే వేస్తున్న 

సారీ అన్నా క్షమిస్తాన నే వింటనా వస్త ఏమైనా 


హే అబ్బాయి హేహే అబ్బాయి 

ఇంకా ఫోజులు చాలోయి కాస్తా ఇటేపు చూడోయి

హే అబ్బాయి హే హే అబ్బాయి 

సిగ్గెంటోయ్ అబ్బాయి నికే ముద్దోటిచ్చి పోగొట్టేనా 

హే అబ్బాయి

హే హే అబ్బాయి


నేను చూస్తున్నా పరువే తీసేస్తున్నా 

పోనీ పాపం అమ్మాయటు వేదిలేస్తువున్నా 

నీదే తప్పున్న ఇన్నాళ్లు తగ్గున్నా 

పడనే నేను వదిలేయ్ నన్ను ఆపెయ్ అంటున్న 

నువ్వేమన్నా వస్తానన్న నే వింటానా బుద్ధిగా ఆగమ్మా 


హే అమ్మాయి హే హే అమ్మాయి

ఆపేసెయ్ గోలంటూ ఇంకా ఎలాగ చెప్పాలి

హేయ్ అమ్మాయి హే హేయ్ అమ్మాయి 

ఓ మీదే పడిపోయి ఇట్టా కలరింగ్ ఇస్తే

కట్ చేసెయ్ నా 


తెగ ప్రేమే ఉన్నా నీ పైన చీపయ్యానా

తొలిచూపుల్లోనే మనసు నీదే తెలుసుకున్నా

ఇక అప్పట్నుంచే ఏమైనా నీతో ఉన్నా

ఒక నిన్నే నిన్నేతగిన జోడనే ఊహిస్తున్న


నేడని రేపనిఎంతకాలమే అయినా

ఏదీ చూడకఒక్కమాటపై నేనున్నా

అయినా నీకిదిఅర్థమైననూ కాకున్నా

అసలే నిన్ను వదిలేపోనునీతోపాటే నేనుంటా హేయ్


హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి

ఇంకా ఫోజులు చాలోయికాస్తా ఇటేపు చూడోయి

హేయ్ అబ్బాయిహే హేయ్ అబ్బాయి

సిగ్గేంటోయ్ అబ్బాయినీకే ముద్దోటిచ్చి పోగొట్టెయ్ నా....





__________________________________


Hey Abbayi Hey Hey Abbayi Song Lyrics In Telugu



No No Vaddhanna Ninu Fallow Chesthunna

EdhoRoju Yes Antavani Edhure Chusthunna 

Hey Po Po Pommanna Padigape Kasthunna

Girlfriend Ayye Moment Kosam Plane Vesthunna 

Sorry Anna Kshamisthana Ne Vintana Vastha Emaina


Hey Abbayi Hey Hey Abbayi 

Inka Posulu Chaaloyi Kastha Itepu Chudoyi

Hey Abbayi Hey Hey Abbayi

Siggentoi Abbayi Nike Muddhoticchi Pogottena

Hey Abbayi

Hey Abbayi


Nenu Chusthunna Paruve Thisesthunna

Poni Papam Ammayantu Vadhilesthu Vunna 

Nidhe Thappunna Innayyu Thaggunna 

Padane Nenu Vadhiley Nannu Apey Antunna

Nuvvemanna Vasthananna Ne Vintana Bhuddhiga Aagamma 


Hey Ammayi Hey Hey Ammayi

Aapesey Golantu Inka Elaga Cheppali

Hey Ammayi Hey Hey Ammayi

Oo Midhe Padipoyi 

Itta Kalaring Isthe Cut Chesey Naa


 Thega Prema Vunna NiPaina Chipaina

TholiChupullone Manasu Nidhe Thelusukunna

Ika Appatnunche Emaina NithoVunna

Oka Ninne Ninne Thagina Jodane Oohisthunna 


Nedani Repani Entha Kaalame Ayina 

Edhi Chudaka Okka Matapai Nenunna

Ayina Nikidhi Ardhamainanu Kakunna

Asale Ninnu VadhilePonu Nithopate Nenunta Hay 


Hay Abbayi Hey Hey Abbayi

Inka Posulu Chaaloyi Kaastha Itepu Chudoyi

Hey Abbayi Hey Abbayi

Siggentoi Abbayi Nike Muddhoticchi Pogottena




🙏🙏🙏

Comments

Popular posts from this blog

Rangamma Mangamma Song Lyrics In Telugu - Rangastalam | Ramcharan | Samantha | Sukumar

TILLU ANNA DJ PEDITHE SONG LYRIC IN TELUGU - Dj Tillu | Telugu lyrics

Dhaari chudu dhummu chudu mama song lyrics in telugu - krishnarjuna yuddam | nani | Anupama | telugu lyrics

Aa gattununtaava naaganna movie song lyrics in telugu - Rangasthalam | Ramcharan | Samantha |Sukumar

srikaram chuduthunnattu song lyric in Telugu - Kudhirithe kappu coffee | Varun sandhesh | శ్రీకారం చుడుతున్నట్టు |