Pandu Vennello song lyrics in telugu - janaki veds sriram | Telugu lyrics | LyricssUpdate
Pandu Vennello Song Lyrics In Telugu
చిత్రం:- జానకి వెడ్స్ శ్రీరాం
పాట:- పండు వెన్నెల్లో ఈ వేణు గానం
పండు వెన్నెల్లో ఈ వేణు గానం
నిదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం (2)
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం
నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
ఎద నీ రాకా కోసం పలికే స్వాగతం
పండు వెన్నెల్లో ఈ వేణు గానం
నిదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం
ఎగిరే గోరింక ఇటు రావా నా వంక
నువ్వు ఎందాక పోతావో నేను చుస్తాగ
చాల్లే ఎంత సేపింకా
ధిగుతావే చక్కా అలిసాక నీ రెక్క
నా గుండెళ్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురుతులు మరిచి తికమక పడనికా
ఇటు ఇటు అంటూ నిను నడిపించే పిలుపును నేనేగా
రప్పించుకొన నిను నా దాకా
పండు వెన్నెల్లో ఈ వేణు గానం
నిదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం
కన్నె సీతమ్మకి పెళ్ళీడు వచ్చిందని
కబురు వెల్లిందిగా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకే పుట్టిందని
తెలిసి ఉంటుందిగా కళ్యాణ రామయ్యకి
వేధించే దూరమంత కరిగేలా
విరహాల విల్లు ఇట్టే విరిగేలా
విడిపోని బంధమేదో కలిపేల
మెడ లోన వాలనుంది వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలా
పండు వెన్నెల్లో ఈ వేణు గానం
నిదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం
నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
ఎద నీ రాకా కోసం పలికే స్వాగతం
పండు వెన్నెల్లో ఈ వేణు గానం
నిదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం
Pandu Vennello Song Lyrics In English
Pandu Vennello Ee Venu Ganam
Needhena Priya Nestham Antundi Naa Pranam(×2)
Ennenno Gnapakala tene jalapatham
Ni tere paadunna Mouna sangeetham
Yedha Nee Raaka kosam Palike Swagatam
Pandu Vennello Ee Venu Ganam
Needhena Priya Nestham Antundi Naa Pranam
Egire Gorinka Itu Raava Naa vanka
Nuvvu Endhaka Pothavo Nenu Chustaga
Challe Entha Sepinka
Dhiguthaave Chakka Alisaka Nee Rekka
Naa Gundello Nee Gudu Polchukunnaka
Venukaku Vacche Guruthulu Marichi Thikamaka Padanika
Itu Itu Antu Ninu Nadipinche Pilupunu Nenegaa
Rappinchukona Ninu Naa Dhaaka
Pandu Vennello Ee Venu Ganam
Needhena Priya Nestham Antundi Naa Pranam
Kanne Sithammaki Pellidu Vacchi dhani Kaburu Vellindhiga Ededu Lokalaki
Asalu Aa Janaki Thana Korake Puttindhani Thelisi Vuntundhiga KalyanaRaamayyaki
Vedhinche Dhuramantha Karigena
Virahala Villu Itte Virigela
Vidiponi Bandhamedho Kalipela
MedaLona Vaalanundhi Varamaala
Praayam Ponge Paala Kadali Alala
Pandu Vennello Ee Venu Ganam
Needhena Priya Nestham Antundi Naa Pranam
Ennenno Gnapakala Thene Jalapatham
Nee Pere Paaduthunna Mouna Sangeetham
Edha Nee Raaka kosam Palike Swagatam
Pandu Vennello Ee Venu Ganam
Needhena Priya Nestham Antundi Naa Pranam
Thanks for watching
🙏🙏🙏
Comments
Post a Comment