CHINUKU CHINUKU ANDHELATHO - SUBALAGNAM | MAYALODU | SOUNDHARYA | SV KRISHNA REDDY
Chinuku Chinuku Andhelatho Lyrics In Telugu & English
పాట: చినుకు చినుకు అందేలతో
చిత్రం: శుభలగ్నం
సాహిత్యం: సిరివెన్నల సీతారామ శాస్త్రి
సంగీతం: S.V కృష్ణా రెడ్డి
గానం: S.P బాల సుబ్రహ్మణ్యం, K.S చిత్ర
చినుకు చినుకు అందెలతో
చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని
జార విడిచి ఒళ్ళు మరచి
వాన జాన ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా
చినుకు చినుకు అందెలతో
చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని
జార విడిచి ఒళ్ళు మరచి
వాన జాన ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా
నింగినేల ఈవేళ చలికి వనికి పోతుంటే
బిడి కౌగిలి పోధరింటికి పదపదమంది
ఈ కౌగిలింత లోన ఏలో గుండెల్లో ఎండకాసే ఏలో
పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరించి
వల వేయక సెలయేరై పెనవేసింది
చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గమీద ఏలో
తలపు తొలి వలపు ఇక తకజం తకజం
వయసు తడి సొగసు అరవిరిసే సమయం
ఆహా.. ఊహు.. ఓ హోహోహో.....
చినుకు చినుకు అందెలతో
చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని
జార విడిచి ఒళ్ళు మరచి
వాన జాన ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా
మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది
ఎదలోపల చలిగాలుల సుడిరేగింది
వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసోవచ్చే ఏలో
నేలచూపు పోయింది వాలుచూపు సైఅంది
చెలీ కోరిక అలవోకగా తల ఊపింది
అరే సరసాల సిందులోన ఏలో సరిగంగా తనాలు ఏలో
ఒడిలో ఇక ఒకటే తకతకథై అంటే
సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే
ఆహా.. ఊహు.. ఓ హోహోహో.....
చినుకు చినుకు అందెలతో
చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని
జార విడిచి ఒళ్ళు మరచి
వాన జాన ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా × (2)
Chinuku Chinuku Andhelatho Lyrics In English
Song: Chinuku Chinuku Andhelatho
Movie: Shubalagnam
Lyricist: Sirivennela sitharama shstri
Music:S.V Krishna Reddy
Singers: S.P.B, K.S Chitra
Chinuku Chinuku Andhelatho
Chitapata Chiru Savvaditho
Neeli Mabbhu Kurula Mudini
Jaara Vidichi Ollu Merichi
Vaana Jaana Aadindhi Vayyaranga
Neella Pulu Jallindhi Singarangaa ×(2)
Ninginela Eevela Chaliki Vaniki Pothunte
Bidi Kougili Podharintiki Padhapadhamandhi
Ee Kougilintha Lona Elo Gundello Endakase Elo
Paina Mabbu Urimindhi Paduchu Jinka Bedhirindhi
Vala Veyaka Selayerai Penavesindhi
Chinukamma Merupamma Elo Chitikese Buggameedha Elo
Thalapu Tholi Valapu Ika Thakajam Thakajam
Vayasu Thadi Sogasu Aravirise Samayam
Aha.. Uhu..Oo hohoho......
Chinuku Chinuku Andhelatho
Chitapata Chiru Savvaditho
Neeli Mabbhu Kurula Mudini
Jaara Vidichi Ollu Merichi
Vaana Jaana Aadindhi Vayyaranga
Neella Pulu Jallindhi Singarangaa
Manasu Pattu Thappindhi Vayasu Guttu Thadisindhi
Edhalopala Chaligalula Sudiregindhi
Vaanocche Varadhocche Elo Vayasante Telisocche Elo
Nela Chupu Poyindhi Vaalu Chupu Saiandhi
Cheli Korila Alavokaga Thala Upindhi
Are Sarasala Sindhulona Elo Sariganga Thanalu Elo
Odilo Ika Okate Thakathakathai Ante
Sarasaniki Dhorasaniki Mudi Peduthunte
Aha.. Uhu..Oo hohoho......
Chinuku Chinuku Andhelatho
Chitapata Chiru Savvaditho
Neeli Mabbhu Kurula Mudini
Jaara Vidichi Ollu Merichi
Vaana Jaana Aadindhi Vayyaranga
Neella Pulu Jallindhi Singarangaa ×(2)
Thank you for watching
🙏🙏🙏

Comments
Post a Comment