Nuvvu nuvvu song lyrics in telugu - kadgam | Sreekanth | Raviteja | Krishna Vamshi
Nuvvu Nuvvu Song Lyrics In Telugu
పాట: నువ్వు నువ్వు
చిత్రం: కడ్గం
గాయని: సుమంగళి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ...
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ...
నాలోనే నువ్వు.. నాతోనే నువ్వు..
నా చుట్టూ నువ్వు.. నేనంతా నువ్వు..
నా పేదవి పైన నువ్వు.. నా మెడ వంపున నువ్వు..
నా గుండే మీదా నువ్వు.. వొల్లంత నువ్వు..
బుగ్గల్లో నువ్వు.. మోగ్గల్లే నువ్వు..
ముద్దేసే నువ్వూ...
నిద్దర్లో నువ్వు.. పొద్దుల్లో నువ్వు..
ప్రతి నిమిషం నువ్వు ...
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ...
నా వయసును వేధించే వేచ్చదనం నువ్వు..
నా మనసును లాలించే చల్లదనం నువ్వు..
పైటె బరువనిపించే పచ్చిదనం నువ్వు..
బైట పడాలనిపించే పిచ్చితనం నువ్వు..
నా ప్రతి యుద్ధం నువ్వు..నా సైన్యం నువ్వు..
నా ప్రియ శత్రువు నువ్వు నువ్వూ..
మెత్తని ముల్లై గిల్లే తోలి చినుకే నువ్వు..
నచ్చే కష్టం నువ్వు నువ్వు...నువ్వు...
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ...
నా సిగ్గుని దాచుకునే కౌగలివే నువ్వు..
నావన్ని దోచుకునే కొరికవే నువ్వు..
మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు..
నా నడుమును నడిపించే నేస్తనివి నువ్వు..
తీరని దాహం నువ్వు.. నా మొహం నువ్వు..
తప్పని స్నేహం నువ్వు నువ్వు...
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు..
అయినా ఇష్టం నువ్వు నువ్వు...నువ్వు...
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ...
మైమరపిస్తూ నువ్వు.. మురిపిస్తుంటే నువ్వు..
నే కోరుకునే నా మరో జన్మ నువ్వు...
కైపెక్కిస్తూ నువ్వు.. కవ్విస్తుంటే నువ్వు..
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు...
నా అందం నువ్వు.. ఆనందం నువ్వు.. నేనంటే నువ్వు...
నా పంతం నువ్వు.. నా సొంతం నువ్వు..
నా అంతం నువ్వు...
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ...
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ...
Nuvvu Nuvvu Song Lyrics In English
Nuvvu Nuvvu Nuvve Nuvvu
Nuvvu Nuvvu Nuvvuu...
Nuvvu Nuvvu Nuvve Nuvvu
Nuvvu Nuvvu Nuvvuu...
NaaLone Nuvvu.. NaaThone Nuvvu..
NaaChuttu Nuvvu.. Nenantha Nuvvu..
Naa Pedhavi Paina Nuvvu..
Naa Meda Vampuna Nuvvu..
NaaGunde Meedha Nuvvu..
Vollantha Nuvvu..
Buggallo Nuvvu.. Moggalle Nuvvu..
Muddhese Nuvvuu...
Niddharlo Nuvvu.. Poddhullo Nuvvu..
Prathi Nimisham Nuvvu...
Nuvvu Nuvvu Nuvve Nuvvu
Nuvvu Nuvvu Nuvvuu...
Naa Vayasunu Vedhinche Vecchadhanam Nuvvu..
Naa Manasunu Laalinche Challadhanam Nuvvu..
Paite Baruvanipinche Pacchidhanam Nuvvu..
Baita Padaalanipinche Picchithanam Nuvvu..
Naa Prathi Yuddham Nuvvu..
Naa Sainyam Nuvvu..
Naa Priya Shatruvu Nuvvu Nuvvuu..
Metthani Mullai Gille Tholi Chinuke Nuvvu..
Nacche Kastam Nuvvu Nuvvu...Nuvvu..
Nuvvu Nuvvu Nuvve Nuvvu
Nuvvu Nuvvu Nuvvuu...
Naa Sigguni Dhaachukune Kougilive Nuvvu..
Naavanni Dhochukune Korikave Nuvvu..
Muni Pantitho Nanu Gicche Neraanivi Nuvvu..
Naa Nadumunu Nadipinche Nesthanivi Nuvvu..
Theerani Dhaaham Nuvvu.. Naa Moham Nuvvu..
Thappani Sneham Nuvvu Nuvvu...
Thiyyani Gaayam Chese Anyayam Nuvvu..
Ayinaa Istam Nuvvu... Nuvvu..
Nuvvu Nuvvu Nuvve Nuvvu
Nuvvu Nuvvu Nuvvuu
Maimarapisthu Nuvvu..
Muripisthunte Nuvvu..
Ne Korukune Naa MaroJanma Nuvvu...
Kaipekkisthu Nuvvu..
Kavvisthunte Nuvvu..
Naake Theliyani Naa Kottha Peru Nuvvu...
Naa Andham Nuvvu.. Aanandham Nuvvu..
Nenante Nuvvu...
Naa Pantham Nuvvu.. Naa Sontham Nuvvu..
Naa Antham Nuvvu...
Nuvvu Nuvvu Nuvve Nuvvu
Nuvvu Nuvvu Nuvvuu...
Nuvvu Nuvvu Nuvve Nuvvu
Nuvvu Nuvvu Nuvvuu...
Thank you for watching
🙏🙏🙏
Comments
Post a Comment