Thagara Sri Rama Namamrutham Song Lyrics In Telugu - Sri Ramadasu | Nagarjuna | Devotional
Thagara Sri Rama Namamrutham Song Lyrics In Telugu
చిత్రం : శ్రీ రామ దాసు
గేయం : తగరా శ్రీ రామ నామామృతం
గాత్రం : శంకర్ మహా దేవం , విజయ్ ఏసుధాస్
సంగీతం : కీరవాణి
రచన : శ్రీ వేద వ్యాస
నటన : నాగార్జున, స్నేహ, అక్కినేని నాగేశ్వరరావు
అల్లా
శ్రీ రామా
శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారుముద్దుగ అలరారు అందాల చంద్రుడెవడు
ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవ్ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాన నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి గణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి వునుగాని రస మూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి
తాగరా ఆ ఆ
తాగరా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం
పా ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ
శ్రీ రామ
పా ప ప మ ప ని ని ప ని స స రి రి స ని ప మ ప ని మ ప మ
కోదండ రామ
మ ప ని స రి స ని ప ని ప మ
సీతా రామ
మ ప ని స రి స రి స రి మ రి స ని ప మ
ఆనంద రామ
మా మా రి మ రి మ రి స రి మ
రామ జయ రామ
స రి మ
రామ
స ప మ
రామ
పా వననామ
ఏ వేల్పు యెల్ల వేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకె వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పుదె మల్పులేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసానుదాసులకు కై మోడ్పు
తాగరా ఆ ఆ
తాగరా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరంం
Thagara Sri Rama Namamrutham Song Lyrics In English
Alla
Sri Rama
ShubaKarudu SuruChirudu
BhavaHarudu Bhagavanthudevadu
Kalyana Gunaganudu
Karuna GanaGanudu Evadu
Alla Thathvamuna AllaruMuddhuga
Alaraaru Andhala Chandhrudevadu
AanandhaNandhanudu
Amrutharasa Chandhanudu
Rama Chandhrudu Kaaka Inkevvadu
Thagara Sri Rama Namamrutham
Aa Namame Dhatinchu BhavaSaagaram
Thagara Sri Rama Namamrutham
Aa Namame Dhatinchu BhavaSaagaram
Ye Murthi Mudu Murthuluga VelasinaMurthi
Ye Murthi MujjaGambula Moolamav Murthi
Ye Murthi Shakthi Chaithanya Mukthi
Ye Murthi Nikhilaanda NithyaSathya Spurthi
Ye Murthi Nirvaana Nija Dharma Samavarthi
Ye Murthi Jagadheka Chakravarthi
Ye Murthi GanaMurthi ye Murthi GunaKeerthi
Ye Murthi Adaginchu JanmaJanmala Aarthi
Aa Murthi Ye Murthi VunuGaani RasaMurthi
Aa Murthi Sri Rama ChandraMurthi
Thagaraa .... Aa.... Aa.....
Thagara Sri Rama Namamrutham
Aa Namame Dhatinchu BhavaSaagaram
Paa Pa Pa Ma Pa Ni Pa Ma Pa Ni Pa Ma Pa Sa Ni Pa Ma Pa Ma
Sri Rama
Paa Pa Pa Ma Pa Ni Ni Pa Ni Sa Sa Ri Ri Sa Ni Pa Ma Pa Ni Ma Pa Ma
Kodhanda Rama
Ma Pa Ni Sa Ri Sa Ni Pa Ma Pa Ma
Seetha Rama
Ma Pa Ni Sa Ri Sa Ri Sa Ri Ma Ri Sa Ni Pa Ma
Aanadha Rama
Maa Maa Ri Ma Ri Ma Ri Sa Ri Ma
Rama Jaya Rama
Sa Ri Ma
Rama
Sa Ma Pa
Rama
Paa Vananaama
Ye Velpu Yella Velpulunu Golchedi Velpu
Ye Velpu Yededu Lokalaki Velpu
Ye Velpu Nitturpu Ilanu Nilpu
Ye Velpu Nikhila Kalyanamula Kalagalpu
Ye Velpu Nigama Nigamaalannitini Thelpu
Ye Velpu Ningi Nelalanu Kalpi
Ye Velpu Dhyuthi Golpu
Ye Velpu Marugolpu
Ye Velpu dhe Malpu Leni Gelupu
Ye Velpu Sithamma Valapu Thalapula Nerpu
Aa Velpu DhaasanuDhaasulaku Kai Modpu
Thagaraa......Aa......Aa.......
Thagara Sri Rama Namamrutham
Aa Namame Dhatinchu BhavaSaagaram
Thanks for watching
🙏🙏🙏
Comments
Post a Comment