Badhrashaila rajamandhira song telugu lyrics - Sriramadasu | Nagarjuna |

Sriramadasu movie song lyrics in telugu

Badrashaila rajamandhira song lyrics in telugu



చిత్రం: శ్రీరామదాసు (2006)
రచన: రామదాసు
సంగీతం: M.M. కీరవాణి
గానం: హరిహరన్, చిత్ర

రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే
రఘు నాధాయ నాధాయ సితయ పతయే నమః

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర 
బాహు మధ్య విలసితేంద్రియా....
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర 
బాహు మధ్య విలసితేంద్రియా....

వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర
ధర్మకర్మ యుగళ మండలా....
వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర
ధర్మకర్మ యుగళ మండలా....
 

సతత రామదాస పోషకా శ్రీ రామచంద్ర
వితత భద్రగిరినివేషకా....
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా....


కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామా....
కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామా....

నీ దండ నాకు నీవెందుబోకు వాదేల
నీకు వద్దు పరాకు....
కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామా....

తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే
దైవము నీవే...
కోదండరామ కోదండరామ రామ రామ రామ కోదండరామా....


దశరధ రామా గోవిందా... మము
దయజూడు పాహి ముకుందా...
దశరధ రామా గోవిందా... మము
దయజూడు పాహి ముకుందా...
దశరధ రామా గోవిందా...


దశముఖ సంహార ధరణిజ పతిరామ
శశిధరా పూజిత శంకచక్రధరా...
దశరధ రామా గోవిందా...

తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ
తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ

పక్కతోడుగా భగవంతుడుమును చక్రధారియై చెంతనే ఉండగా
తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ
తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ


జయ జయ రామా.. జయ జయ రామా 
జగదభిరామా జానకి రామ...
జయ జయ రామా.. జయ జయ రామా 
జగదభిరామా జానకి రామ...
జయ జయ రామా..  జయ జయ రామా 
జగదభిరామా జానకి రామ...
జయ జయ రామా..జయ జయ రామా 
 జగదభిరామా జానకి రామ...

పాహి రామప్రభో... పాహి రామప్రభో...
పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో...
పాహి రామప్రభో... పాహి రామప్రభో...
పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో...
పాహి రామప్రభో

శ్రీ మన్మహా గుణస్తోమాభిరామ నీ నామ
కీర్తనలు వర్ణింతు రామప్రభో
సుందరాకార మన్మందిరా ధ్వర
సీతేంద్రియా సమ్యుతానందరామ ప్రభో....
పాహి రామప్రభో... పాహి రామప్రభో... పాహి రామప్రభో...





Badrashaila RajaMandhira Song Lyrics In English



Raamaya RaamaBadraya RaamaChandraya Vedhase
RaghuNadhaya Nadhaya Sithaya Pathaye Namah

 Badrashaila RajaMandhira SriramaChandra
Baahu Madya Velasithendriya...
Badrashaila RajaMandhira SriramaChandra
Baahu Madya Velasithendriya...

VedhaVinutha RajaMandala SriramaChandra
DharmaKarma Yugala Mandala...
VedhaVinutha RajaMandala SriramaChandra
DharmaKarma Yugala Mandala...

Sathatha RamaDasa Poshaka Sri Ramachandra 
Vithatha BadhraGiriNiveshaka...
Badrashaila RajaMandhira SriramaChandra
Baahu Madya Velasithendriya...

KodhandaRama KodhandaRama
KodhandaRampaahi KodhandaRama
KodhandaRama KodhandaRama
KodhandaRampaahi KodhandaRama

Nee Dhanda Naaku Nivendhuboku
Vaadhela Neeku Vaddhu Paraku...
KodhandaRama KodhandaRama
KodhandaRampaahi KodhandaRama

Thallivi Neeve Thandrivi Neevi
Dhaathavu Neeve Dhaivamu Neeve
KodhandaRama KodhandaRama
Rama Rama Rama Kodhanda Rama

DhasharadhaRama Govindha...Mamu
DhayaJudu Paahi Mukundha...
DhasharadhaRama Govindha...Mamu
DhayaJudu Paahi Mukundha...
DhasharadhaRama Govindha...

Dhashamukha Samhara Dharanija Pathirama
ShashiDhara Poojitha ShankaChakraDhara...
DhasharadhaRama Govindha...

Thakkuvemi Manaku Ramundokkadundu Varaku
Thakkuvemi Manaku Ramundokkadundu Varaku

PakkaThoduga Baghavanthudumunu
ChakraDhariyai Chenthane Vundaga
Thakkuvemi Manaku Ramundokkadundu Varaku
Thakkuvemi Manaku Ramundokkadundu Varaku

Jaya Jaya Rama.. Jaya Jaya Rama
Jagadhabi Rama Janaki Rama

Jaya Jaya Rama.. Jaya Jaya Rama
Jagadhabi Rama Janaki Rama

Jaya Jaya Rama.. Jaya Jaya Rama
Jagadhabi Rama Janaki Rama

Jaya Jaya Rama.. Jaya Jaya Rama
Jagadhabi Rama Janaki Rama

 Paahi RamaPrabho...Paahi RamaPrabho... 
Paahi Badradhri Vaidhehi RamaPrabho
Paahi RamaPrabho...Paahi RamaPrabho... 
Paahi Badradhri Vaidhehi RamaPrabho
Paahi RamaPrabho...

Sri Manmaha GunaThomabhiRama 
Nee Nama Kirthanalu Varninthu RamaPrabho.
SundharaKara Manmadhira Dvara
Sithendriya SamyuthanadhaRam Prabho...
Paahi RamaPrabho...Paahi RamaPrabho...Paahi RamaPrabho...


Thank you for watching
🙏🙏🙏

Comments

Popular posts from this blog

Rangamma Mangamma Song Lyrics In Telugu - Rangastalam | Ramcharan | Samantha | Sukumar

TILLU ANNA DJ PEDITHE SONG LYRIC IN TELUGU - Dj Tillu | Telugu lyrics

Dhaari chudu dhummu chudu mama song lyrics in telugu - krishnarjuna yuddam | nani | Anupama | telugu lyrics

Aa gattununtaava naaganna movie song lyrics in telugu - Rangasthalam | Ramcharan | Samantha |Sukumar

srikaram chuduthunnattu song lyric in Telugu - Kudhirithe kappu coffee | Varun sandhesh | శ్రీకారం చుడుతున్నట్టు |