O sayonara sayonara song lyric in Telugu - 1 nenokkadine | Mahesh Babu |
O Sayonara Sayonara Song Lyrics In Telugu
చిత్రం:- 1 నేనొక్కడినే
పాట:- చెలి చెలి చెలియా
సంగీతం:- దేవి శ్రీ ప్రసాద్
గానం:- సూరజ్ సంతోష్
రచన:- చంద్రబోస్
చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువ్వు పలకని మాటలాగా
నను మార్చమాకే సఖియా
చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువ్వు చూడని చోటు లాగా
నను చేయమాకే సఖియా
అలై నువే నను వీడినా వెనకే సంద్రం నేనై
ఇలా రానా నీ చుట్టు నిలవన ప్రాణాల వలై
ఓ.. సాయోనారా సాయోనారా సయోనారా
సెలవంటు నా చెలిమికే విసరకే చీకటి తేర
చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువ్వు పలకని మాటలాగా
నను మార్చమాకే సఖియా
నీతో ఎన్నడూ వచ్చే నీడనై... నిఘా నేనేగా
నువ్వు ఎప్పుడూ శ్వాసించే గాలినై... నిఘా నేనేగా
పువ్వు లాగా నిన్ను చూడాలంటూ ముల్లై పోతా
ముత్యం లాగా నిన్ను దాచే ఉప్పునీరైపోతా
ఆపదొచ్చి నిన్ను గుచ్చుకుంటే
ఆపే మొదటి గాయం నేనే అవుతా
ఓ.. సాయోనారా సాయోనారా సాయోనారా
సెలవంటు నా చెలిమికే విసరకే చీకటి తేర
నిశబ్ధంలోనా నీ గుండెచప్పుడై.. ఉంటా తోడుంటా
శబ్దాలెన్నున్నా నీ రెక్కల చప్పుడే.. వింటా నేవింటా
చేదు కలలకు మెలుకువ లాగా వస్తా
బాధ మెలుకుంటే నిధరై కాపుకాస్తా
వేదనలకింక వీడుకొలు పలికే
చివరి కన్నీటి చుక్కైపోతా...
ఓ.. సాయోనారా సాయోనారా సాయోనారా
సెలవంటు నా చెలిమికే విసరకే చీకటి తేర..
O Sayonara Sayonara Song Lyrics In English
Cheli Cheli Cheliya Chedhirina Kalaya
Nuvvu Palakani Maatalaga
Nanu Marchamake Sakhiya
Cheli Cheli Cheliya rina Kalaya
Nuvvu Chudani Chotulaga
Nanu Cheyamake Sakhiya
Alai Nuve Nanu Vidina
Venake Sandram Nenai
Ila Rana Ni Chuttu
Nilavana Pra..na..la Valai
O .. Sayonara Sayonara Sayonara
Selavantu Na Chelimike Visarake Chikati Thera
Cheli Cheli Chedhirina Kalaya
Nuvvu Palakani Matalaga Nanu Marchamake Sakhiya
Nitho Ennadu Vacche Nidanai..Nigha Nenega
Nuvvu Eppudu Swasinche Galinai..Nigha Nenega
Puvvu Laga Nunnu Chudalantu Mullaipotha
Muthyam Laga Ninnu Chudalantu Vuppu Nirai Potha
Aapadhocchi Ninnu Gucchukunte
Aape modhati Gaayam Nene Avutha
O .. Sayonara Sayonara Sayonara
Selavantu Na Chelimike Visarake Chikati Thera
NishabdhamLona Ni GundeChappudai.. Untaa Thodunta
Shabdhalennunna Ni Rekkala Chappudai.. Vinta NeVinta
Chedhu Kalalaku Melakuva Laga Vastha
Bhadha Melukunte Nidharai KapuKastha
Vedhanalakinka Vidukolu Palike
Chivari Kanniti Chukkaipotha
O .. Sayonara Sayonara Sayonara
Selavantu Na Chelimike Visarake Chikati Thera
Thank you for watching
🙏🙏🙏

Comments
Post a Comment