Chitti Ni Navvante Song Lyrics In Telugu - Jathiratnalu | Naveen | Telugu lyrics | LyricssUpdate

Jathi Ratnalu Movie Song Lyrics

Chitti Ni Navvante Song Lyrics In Telugu


చిత్రం :- జాతి రత్నాలు 

పాట:- చిట్టి నా బుల్ బుల్ చిట్టి

రచన:- రామ జోగయ్య శాస్త్రి

గానం:- రామ్ మిరియాల


 చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే 

ఫట్ మని పెలిందా నాగుండే కల్లాసే 

అట్ట నువ్వు గిర్రా గిర్ర మెలికలు తిరిగే ఆ ఉసే

నువ్వు నాకు సెట్ అయ్యావని 

సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే 

వచ్చేసావె లైన్ లోకి వచ్చేసావే 

చిమ్మ చీకటిగున్న జిందగిలోన ఫ్లడ్ లైట్ ఏసావే 

అత్తెరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావె 

బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని 

లోకం లోన రంగులు పుసావే 


చిట్టి నా బుల్ బుల్ చిట్టి

చిట్టి నా చుల్ బుల్ చిట్టి 

నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే 

చిట్టి నా జిల్ జిల్ చిట్టి 

చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి 

నా ఫేసు బుక్కులొ లక్ష లైకులు కొట్టావే 


యుద్దమేమి జరగలే 

సుమోలేమి అస్సలెగరలే 

చిటికెలో అలా చిన్న నవ్వుతో 

పచ్చజెండా చూపించినావే

మేడం ఏలిజిబిత్ నీ రెంజయినా

తాడు బొంగరం లేని అవార నేనే అయినా

మాసు గాడి మనసుకే ఓటేసావే

బంగ్లా నుండి బస్తీకి ఫ్లైట్ ఎసావే

తీన్మారు చిన్నొడిని dj స్టెప్పులు ఆడిస్తివే 

నసీబుగా వున్నొడిని నవాబు చేసేస్తివే


అతిలోకా సుందరివినువ్వు 

ఆఫ్రాల్ ఓ టపోరి నేను 

గూగుల్ మ్యాపై నీగుండెకు చేరిస్తివే 

అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావె

బుజ్జి బజ్జీ లాంటి లైఫులో నువ్వు 

ఆనియన్ వేసావే

అరెరే గిచ్చేసావే లవ్వు టాటూ గుచ్చేసావే

మస్తు మస్తు బిరియనిలో 

నింబు చెక్కై హల్చల్ చేసావే 


చిట్టి నా బుల్ బుల్ చిట్టి

చిట్టి నా చుల్ బుల్ చిట్టి 

నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే 

చిట్టి నా జిల్ జిల్ చిట్టి 

చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి 

నా ఫేసు బుక్కులొ లక్ష లైకులు కొట్టావే





_______________________________________


Chitti Ni Navvante Song Lyrics In English



Chitti Ni Navvante Laxmi Patase

Fatmani Pelindha NaaGunde Kallase 

Atta Nuvvu GirraGirra Melikalu Thirige Aa Oose 

Nuvvu Naku SetAyyavani 

Signal Icche Breaking Newse 

Vacchesave Line Loki Vacchesave

Chimma ChikatiGunna Jindhagilona Flad Light Esave 

Attheri Nacchesave Masthuga Nacchesave

Block And White Local Gaani 

Lokam Lona Rangulu Pusave


Chitti Na Bul Bul Chitti

Chitti Na Chul Bul Chitti

Naa Rendu Buggalu Patti Muddulu Pettave

Chitti Na Jil Jil Chitti 

Chitti Na Red Bull Chitti 

Na Facebooklo Laksha Likulu Kottave


Yuddhalemi Jaragale 

Sumolemi Assaleragale 

Chitikelo Alaa Chinna Navvutho

PacchaJenda Chupinchinave 

Medam Elizabeth Ni Range Ayina

Thadu Bonharam Leni Avara Nene Ayina 

Maasu Gadi Manasuke Otesave 

Bangla Nundi Basthiki Flight Esave 

Thirmar Chinnodini Dj Steppulu Aadisthive 

Nasibuga Vunnodini Navabu Chesesthive


Athiloka Sundharivi Nuvvu 

Aftrol Oo Tapori Nenu 

Google Mapai Ni Gundeku Cheristhive

Arere Icchesave Dhillu Naku Icchesave 

Bujji Bajji Laanti Lifulo Nuvvu Onion Vesave 

Arere Gicchesave Lavvu Tatoo Gucchesave 

Masthu Masthu Biryanilo Nimbu Chekkai Halchal Chesave


Chitti Na Bul Bul Chitti

Chitti Na Chul Bul Chitti

Naa Rendu Buggalu Patti Muddulu Pettave

Chitti Na Jil Jil Chitti 

Chitti Na Red Bull Chitti 

Na Facebooklo Laksha Likulu Kottave



Thank you for watching

🙏🙏🙏


Comments

Popular posts from this blog

Rangamma Mangamma Song Lyrics In Telugu - Rangastalam | Ramcharan | Samantha | Sukumar

TILLU ANNA DJ PEDITHE SONG LYRIC IN TELUGU - Dj Tillu | Telugu lyrics

Dhaari chudu dhummu chudu mama song lyrics in telugu - krishnarjuna yuddam | nani | Anupama | telugu lyrics

Aa gattununtaava naaganna movie song lyrics in telugu - Rangasthalam | Ramcharan | Samantha |Sukumar

srikaram chuduthunnattu song lyric in Telugu - Kudhirithe kappu coffee | Varun sandhesh | శ్రీకారం చుడుతున్నట్టు |