maguva Maguva Song lyric In Telugu & English - vakil sab | pawan kalyan |
Mahuva Mahuva Song Lyrics In Telugu
చిత్రం:- వకీల్ సాబ్
పాట:- మగువా మగువా లోకానికి తెలుసా
సంగీతం:- s. తమన్
రచన:- రామ జోగయ్య శాస్త్రి
గానం:- సిధ్ శ్రీరామ్
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా
పరుగులు తిస్తావు ఇంట బయట
అలుపని రవ్వంత అననే అనవంట
వెలుగులు పుస్తావు వెళ్ళే దారంతా
సా గమపమాగసా గమపమాగసా
గమపమాగ గమపమాగ గమపమానిసా
గమపమాగసా గమపమాగసా
గమపమాగ గమపమాగ గమపమానిసా
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
నీ కాటుక కనులు విప్పారకపోతే
ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చెయ్యి కదలాడకపోతే
ఏ మనుగడ కొనసాగదుగా
ప్రతి వరుసలోను ప్రేమగా
అల్లుకున్న బంధమా
అంతులేని నీ శ్రమ అంచనాలకందునా
ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా
నీవులేని జగతిలో దీపమే వెలుగునా
నీధాగు లాలనలో ప్రియమగు పాలనలో
ప్రతిఒక మగవాడు పసివాడేగా
ఎందరి పెదవులలో ఏ చిరు నవ్వున్నా
ఆ సిరి మేరుపులకు మూలం నువ్వేగా
సా గమపమాగసా గమపమాగసా
గమపమాగ గమపమాగ గమపమానిసా
గమపమాగసా గమపమాగసా
గమపమాగ గమపమాగ గమపమానిసా
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
సా గమపమాగసా గమపమాగసా
గమపమాగ గమపమాగ గమపమానిసా
గమపమాగసా గమపమాగసా
గమపమాగ గమపమాగ గమపమానిసా
Maguva Maguva Song Lyrics In English
Mahuva Mahuva
Ee Lokaniki Thelusa Nee Viluvaa
Mahuva Mahuva
Nee Sahanaaniki Sarihaddhulu Kalavaa
Atu Itu Anninta Nuvve Jagamantha
Parugulu Thisthavu Inta Bayata
Alupani Ravvantha Anane Anavanta
Velugu Pusthavu Velle Dhaarantha
Saa GaMaPaMaaGaSaa GaMaPaMaaGaSaa
GaMaPaMaaGa GaMaPaMaaGa GaMaPaMaaNiSaa
GaMaPaMaaGaSaa GaMaPaMaaGaSaa
GaMaPaMaaGa GaMaPaMaaGa GaMaPaMaaNiSaa
Mahuva Mahuva
Ee Lokaniki Thelusa Nee Viluvaa
Mahuva Mahuva
Nee Sahanaaniki Sarihaddhulu Kalavaa
Nee KatukaKanulu Lvipparaka pothe
Ee Bhumiki Thelavaradhuga
Nee GajulaCheyyi Kadhaladaka Pothe
Ye Manugada Konasagadhuga
Prathi VarusaLonu Preamaga
Allukunna Bandhana
AnthuLeni NeeSrama Anchanaalakandhunaa
Aalayalu Korani AadhiShakthi Roopama
NeevuLeni Jagathilo Dhipame Veluguna
NidhaguLalanalo Priyamagu Paalanalo
PrathiOka Magavaadu Pasivaadega
Endhari Pedhavulalo Ye Chiru Navvunna
Aa Siri Merupulaku Moolam Nuvvegaa
Saa GaMaPaMaaGaSaa GaMaPaMaaGaSaa
GaMaPaMaaGa GaMaPaMaaGa GaMaPaMaaNiSaa
GaMaPaMaaGaSaa GaMaPaMaaGaSaa
GaMaPaMaaGa GaMaPaMaaGa GaMaPaMaaNiSaa
Mahuva Mahuva
Ee Lokaniki Thelusa Nee Viluvaa
Mahuva Mahuva
Nee Sahanaaniki Sarihaddhulu Kalavaa
Saa GaMaPaMaaGaSaa GaMaPaMaaGaSaa
GaMaPaMaaGa GaMaPaMaaGa GaMaPaMaaNiSaa
GaMaPaMaaGaSaa GaMaPaMaaGaSaa
GaMaPaMaaGa GaMaPaMaaGa GaMaPaMaaNiSaa
Thank you for watching
🙏🙏🙏

Comments
Post a Comment