Chiki Chiki Cham Song Lyrics In Telugu - Aanandham | DSP |
Chiki Chiki Cham Song Lyrics In Telugu
పాట: చికి చికి చం చికి
చిత్రం: ఆనందం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: దేవిశ్రీప్రసాధ్
గానం: టిప్పు
చికి చికి చం చికి చం చం చం
ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం
మనసంతా ఆనందం
ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం
మనసంతా ఆనందం
రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జెండా ఎగరెసే స్వాతంత్రం ఆనందం
చికి చికి చం చికి చం చం చం
ప్రతి నిమిషం ఆనం
చికి చికి చం చికి చం చం
మనసంతా ఆనందంచందం
అలలై ఎగసే ఆనందం
అలుపే తెలియని ఆనందం
ఎదురేమున్నా ఎవరేమన్నా
దూసుకుపొతూ ఉంటే ఆనందం (ఆనందం)
చికి చికి చం చికి చం చం చం
ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం
మనసంతా ఆనందం
ధం ధం ధం ఆనందం ధం ధం
ధం ధం ధం ఆనందం ధం ధం
ధం ధం ధం ఆనందం ధం ధం
ప్రతి అందం మనకోసం
అనుకోవడమే ఆనందం
రుచి చూద్దాం అనుకుంటే
చేదైనా అది ఆనందం
ప్రేమించడమే ఆనందం
ఫెయిల్ అవ్వడమొక ఆనందం
కలలే కంటూ నిజమనుకుంటూ
గడిపే కాలం ఎంతో ఆనందం (ఆనందం)
చికి చికి చం చికి చం చం చం
ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం
మనసంతా ఆనందం
రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జెండా ఎగరెసే స్వాతంత్రం ఆనందం
Chiki Chiki Cham Song Lyrics In English
Chiki Chiki Cham Chiki Cham Cham Cham
Prati Nimisham Aanandam
Chiki Chiki Cham Chiki Cham Cham Cham
Manasanta Aanandam
Chiki Chiki Cham Chiki Cham Cham Cham
Manasanta Aanandam
Rangula Lokam Andinche Aahwaanam Aanandam
Aasala Janda Yegarese Swaatantram Aanandam
Chiki Chiki Cham Chiki Cham Cham Cham
Prati Nimisham Aanandam
Chiki Chiki Cham Chiki Cham Cham Cham
Manasanta Aanandam
Oorinche Oohallo
Ooregadame Aanandam
Kavvinche Kalakosam
Vetaadatame Aanandam
Alalalai Yegase Aanandam
Alupe Teliyani Aanandam
Yeduremunna Yvaremanna
Doosukupotu Unte Aanandam (Anandham)
Chiki Chiki Cham Chiki Cham Cham Cham
Prati Nimisham Aanandam
Chiki Chiki Cham Chiki Cham Cham Cham
Manasanta Aanandam
Dham Dham Dham
Aanadham Dham Dham
Dham Dham Dham
Aanadham Dham Dham
Dham Dham Dham
Aanadham Dham Dham
Prati Andam Manakosam Anukovadame Aanandam
Ruchi Chooddam Anukunte
Chedaina Adhi Aanandam
Preminchadame Aanandam Failavvadam Oka Aanandam
Kalale Kantuu Nijamanukuntu
Gadipe Kaalam Yento Aanandam ( Aanandham)
Chiki Chiki Cham Chiki Cham Cham Cham
Prati Nimisham Aanandam
Chiki Chiki Cham Chiki Cham Cham Cham
Manasanta Aanandam
Rangula Lokam Andinche Aahwaanam Aanandam
Aasala Janda Yegarese
Swaatantram Aanandam
Thank you for watching
🙏🙏🙏
Comments
Post a Comment