Premante Emitante Song Lyrics In Telugu - Aanandham | DSP | ప్రేమంటే ఏమిటంటే |
Premante Emitante Song Lyrics In Telugu
ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే
ఎట్టాగ చెప్పేదిి మావ
ఎదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు
వింత వింతగుంటాది ప్రేమా ||ప్రేమంటే||
అడ్వాన్స్ వార్నింగ్ ఇవ్వకుండనే
డేటు టైము మనకు చెప్పకుండానే
గుండెల్లో చో టుందో లేదో చూడకుండనే
అట్లీస మన అనుమతైన అడగకుండనే
పుట్టేస్తుంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా
పుట్టేస్తుంది రా ప్రేమా పుట్టిస్తోంది రా ప్రేమా
ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే
ఎట్టాగ చెప్పేదిి మావ
ఎదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు
వింత వింతగుంటాది ప్రేమా
we dont know when we fall in love
we dont know why we fall in love
we dont know how we fall in love
but its just great to fall in love
లక్ ఉంటె గాని లవ్ దక్కదంటా వలేసినా అది
చిక్కదంట
ప్రేమించడం గొప్ప ఆర్ట్ అంటా ప్రేమించబడటం గిప్టు అంట
లవ్ గెలిస్తే జన్మ ధన్యమంత ఎటుచూసినా
గాని స్వర్గమంట
ఫైల్ అయితే చాల కష్టమంట లైట్ ఏసిన
లైఫ్ చీకటంట
ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే
ఎట్టాగ చెప్పేదిి మావ
ఎదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు
వింత వింతగుంటాది ప్రేమా
we dont know when we fall in love
we dont know why we fall in love
we dont know how we fall in love
but its just great to fall in love
మనసు తోటి మనసునే ముడేసె మంత్రమే ప్రేమ
కళ్ళలోన కాంతులెవో నింపే చైత్రమా
కొత్త కొత్త ఊసులెవో నేర్పె భాష ఈ ప్రేమ
తీయ్యనైన పాటలేవో పాడే రాగమీ ప్రేమ
కరిగిపొని కలలతోటి గుండెను నింపెనీ ప్రేమ
లేనిపోని ఆశలేవో రేపే మైకమీ ప్రేమ
ప్రేమే కదా సాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం
ప్రేమే కదా సాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం
ప్రేమంటే ఏమిటంటే పక్కగా చెప్పమంటే ఇట్టాగే చెప్పాలి మావా
చూసినట్టు చెపుతుంటే నమ్మకేమిచేస్తాము ప్రేమించుకుందాము ప్రేమ
we dont know when we fall in love
we dont know why we fall in love
we dont know how we fall in love
but its just great to fall in love
Premante Emitante Song Lyrics In English
Song: Premante Emitante
Movie: Anandham
Music director: DSP
Lyricist: DSP
singers: DSP,Mallikarjun, Sumangali
Premante Emitante Pakkaaga Cheppamante Yettaaga Cheppedi Maava
Edhedho Ainattu Emaindo Teliyanattu
Vintaguntaadi Premaa ||Premante||
Advance Warning Ivvakundane
Date Time Manaku Cheppakundaane
Gundello Chotundoledo Choodakundane
Atleast Mana Anumataina Adagakundane
Puttestondi Ra Premaa
Puttestondi Ra Premaa
Puttestondi Ra Premaa
Puttestondi Ra premaa
Premante Emitante Pakkaaga Cheppamante Yettaaga Cheppedi Maava
Edhedho Ainattu Emaindo Teliyanattu
Vintaguntaadi Premaa
We Dont Know When We Fall In Love
We Dont Know Why We Fall In Love
We Dont Know How We Fall In Love
But Its Just Great To Fall In Love
Luck Unte Gaani Love Dakkadanta
Valesina Adhi Chikkadanta
Preminchadam Goppa Art Anta
Preminchabadatam Giftu Anta
Love Geliste Janma Dhanyamanta Yetuchoosina Gaani Swargamanta
Fail Aite Chaala Kashtamanta Lightesina Life Cheekatanta
Premante Emitante Pakkaaga Cheppamante
Yettaaga Cheppedi Maava
Edhedho Ainattu Emaindo Teliyanattu
Vintaguntaadi Premaa
Manasu Toti Manasune Mudese Mantrame Prema
Kallalona Kaantulevo Nimpee Chaitramaa
Kotta Kotta Oosulevo Nerpe Bhaasha Ee Prema
Teeyyanainaa Paatalevo Paade Raagame Prema
Karigiponi Kalalatoti Gundenu Nimpene Prema
Leniponi Aasalevo Repe Maikame Prema
Prema Kada Saaswatam Preminchadame Jeevitam
Premake Manasu Ankitam Ankitam
Prema Kada Ssaaswatam Preminchadame Jeevitam
Premake Manasu Ankitam Ankitam
Premante Emitante Pakkaga Cheppamante Ittage Cheppali Mava
Chusinattu Cheputhunte Nammakemi Chesthamu Preminchukundhamu Prema
we dont know when we fall in love
we dont know why we fall in love
we dont know how we fall in love
but its just great to fall in love
Comments
Post a Comment