Dhosti Song Lyrics In Telugu - RRR | NTR | Ram Charan | Rajamouli | Alia Bhatt | పులికి విలు గాడికి |
Dhosti Song Lyrics In Telugu
చిత్రం: RRR
పాట: దోస్తీ
సంగీతం: m.m కీరవాణి
దర్శకుడు:S.S రాజమౌళి
గానం: హేమచంద్ర
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి
కదిలే కార్చిచ్చుకి…కసిరే పడగళ్ళకి
రవికి మేఘానికి…. దోస్తీ…. (దోస్తీ)…
ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో….
ధరదంథన దంధర దంధమ్
ధరదంథన దంధర దంధమ్
ధరదంథన దంధర దంధమ్
ధంధన దందందం
పడపాటికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీతకి దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
ధరదంథన దంధర దంధమ్
ధరదంథన దంధర దంధమ్
ధరదంథన దంధర దంధమ్
ధంధన దందందం
అనుకోని గాలి దుమారం
(చెరిపింది ఇరువురి దూరం)
ఉంటారా ఇకపై ఇలాగ వైరమే భురివై
నడిచేది ఒకటే దారై (వెతికేది మాత్రం వేరై)
తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై
ఓ… తొందర పడి పడి ఉరుకలేత్తే ఉప్పెన పరుగుల హో
ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులే హో
ఊహించని చిత్రవిచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
ధరదంథన దంధర దంధమ్
ధరదంథన దంధర దంధమ్
ధరదంథన దంధర దంధమ్
ధంధన దందందం
పడపాటికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీతకి దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
ఒక చెయ్యి రక్షణ కోసం
(ఒక చెయ్యి మృత్యు విలాసం)
బిగీసాయి ఒకటై ఇలాగ తూర్పు పడమర
ఒకరేమో దారుణ సస్త్రం
(ఒకరేమో మారణ శాస్త్రం)
తెర తొలిగిపోతే ప్రచండ యుద్దమే జరగదా
తప్పనిసరి అని తరుణమొస్తే జరిగే జగడములో
ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో
ఊహించని చిత్రవిచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
ధరదంథన దంధర దంధమ్
ధరదంథన దంధర దంధమ్
ధరదంథన దంధర దంధమ్
ధంధన దందందం
పడపాటికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీతకి దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
Dhosti Song Lyrics In Telugu
Puliki ViluKaadiki Thalaki UriThadiki
Kadhile Karchicchuki.. Kasire Padagallaki
Raviki Meghaniki.. Dhosti.. (Dhosti)..
Oohinchani Chitra Vichitram Snehaniki Chachina Hastham
Prananiki Pranam Isthundho Thisthundho
Dhara Dhamdhana Dhamdhara DhamDham
Dhara Dhamdhana Dhamdhara DhamDham
Dhara Dhamdhana Dhamdhara DhamDham
Dhamdhana DhamDhamDham
Padapatiki Jadivanaki Dhosti
Vidhirathaki Edhurithaki Dhosti
Penu Jwalaki Himanagamicchina Kougili Ee Dhosti
Dhara Dhamdhana Dhamdhara DhamDham
Dhara Dhamdhana Dhamdhara DhamDham
Dhara Dhamdhana Dhamdhara DhamDham
Dhamdhana DhamDhamDham
Anukoni Gaali Dhumaram
(Cheripindhi Iruvuri Dhuram)
Untara Ikapai Ilaga Vairame Bhurivai
Nadichedhi Okate Dharai (Vethikedhi Matram Verai)
Thegipodha Edho Kshanana Snehame Dhrohamai
Oo..Thondhara Padi apadi Urakaletthe Uppena Parugula Ho...
Mundhuga Theliyadhu Edhuru Vacche Thappani Malupule Ho...
Oohinchani Chitra Vichitram Snehaniki Chachina Hastham
Prananiki Pranam Isthundho Thisthundho
Dhara Dhamdhana Dhamdhara DhamDham
Dhara Dhamdhana Dhamdhara DhamDham
Dhara Dhamdhana Dhamdhara DhamDham
Dhamdhana DhamDhamDham
Padapatiki Jadivanaki Dhosti
Vidhirathaki Edhurithaki Dhosti
Penu Jwalaki Himanagamicchina Kougili Ee Dhosti
Oka Cheyyi Rakshana Kosam
(Oka Cheyyi Mruthyu Vilasam)
Bigisayi Okatai Ilaga Thurpu Padamara
Okaremo Dharuna Sasthram
(Okaremo Marana Shasthram)
Thera Tholigipote Prachanda Yuddhame Jaragadha
Thappani Sari Ani Tharunamosthe Jarige Jagadamulo
Otami Evaridho Gelupevaridho Thelche Varevaro
Oohinchani Chitra Vichitram Snehaniki Chachina Hastham
Prananiki Pranam Isthundho Thisthundho
Dhara Dhamdhana Dhamdhara DhamDham
Dhara Dhamdhana Dhamdhara DhamDham
Dhara Dhamdhana Dhamdhara DhamDham
Dhamdhana DhamDhamDham
Padapatiki Jadivanaki Dhosti
Vidhirathaki Edhurithaki Dhosti
Penu Jwalaki Himanagamicchina Kougili Ee Dhosti
Thank you for watching
🙏🙏🙏
Comments
Post a Comment