MEHABOOBA SONG LYRICS IN TELUGU - KGF 2 | Yash | Srinidhi Shetty | KGF 2 telugu
MEHABOOBA SONG LYRICS IN TELUGU & ENGLISH
పాట: మెహబూబా
చిత్రం: కేజీఎఫ్ 2
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
సంగీతం:రవి బస్రుర్
గానం: అనన్య బట్
నటీనటులు: యశ్, శ్రీనిధి శెట్టి
మండే గుండెలో చిరు జల్లై వస్తున్నా
నిండు కౌగిలిలో మరు మల్లెలు పూస్తున్నా
ఏ అలజడి వేళనైన తల నిమిరే చెలినై లేనా
నీ అలసట తీర్చలేన నా మమతల ఓడిలోనా
మెహబూబా మై తెరి మెహబూబా
మెహబూబా మై తెరి మెహబూబా
మెహబూబా మై తెరి మెహబూబా
మెహబూబా ఓ మై తెరి మెహబూబా...
చనువైన వెన్నెల్లో చల్లారని
అలనైన దావానలం
ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు
జత కావాలి అందాల చెలి పరిమళం
రెప్పలే మూయని విప్పూ కనుదోయికి
లాలి పాడలి పరువాల గమదావనం
వీరది వీరుడివైన పసివాడిగా నిను చూస్తున్నా
నీ ఏకంతాల వెలితే పురిస్తా ఇకపైనా
మెహబూబా మై తెరి మెహబూబా
మెహబూబా మై తెరి మెహబూబా
మెహబూబా మై తెరి మెహబూబా
మెహబూబా ఓ మై తెరి మెహబూబా...
MEHABOOBA SONG LYRICS IN ENGLISH
Song: Mehabooba
Movie: KGF 2
Lyricist: Rama Jogayya Shastri
Music: Ravi Basrur
Singer: Ananya Bhatt
Star Cast: Yash,Srinidhi Shetty
Mande Gundelo Chiru Jallai Vasthunnaa
Bindu Kougililo Maru Mallelu Pusthunnaa
Ye Alajadi Velanaina Thala Nimire Chelinai Lenaa
Nee Alasata Theerchalena Naa Mamathala Odilona
Mehabooba Mai Theri Mehabooba
Mehabooba Mai Theri Mehabooba
Mehabooba Mai Theri Mehabooba
Mehabooba Oo Mai Theri Mehabooba
Chanuvaina Vennello Challaarani
Alanaina Dhaavaanalam
Uppenai Egasina Swasa Pavanaalaku
Jatha Kaavali Andhaala Cheli Parimalam
Reppale Miyani Vippu KanuDhoyiki
Laali Paadali Paruvaala Gamadhaavam
Veeradhi veerudivaina
Pasivaadigaa Ninu Chusthunnaa
Nee Ekanthala Velithe Puristha Ikapaina
Mehabooba Mai Theri Mehabooba
Mehabooba Mai Theri Mehabooba
Mehabooba Mai Theri Mehabooba
Mehabooba Oo Mai Theri Mehabooba
Thanks for watching
🙏🙏🙏🙏🙏🙏🙏

Comments
Post a Comment