PUVULLO DHAGUNNA SONG LYRIC IN TELUGU || JEANS || AISHWARYA RAI || SHANKAR ||
PUVULLO DHAGUNNA SONG LYRICS IN TELUGU
పువ్వుల్లో దాగున్న పళ్లెంతోఅతిశయం
ఆ సీతాకోకచిలుక ఒళ్లెంతో అతిశయం
వేణువు లో గాలి సంగీతాలే అతిశయం
గురులలేవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చేరువొందే నీవేనా అతిశయం
ఆ గిరులు ఈ తరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ...ఓ
పదహారు ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్లెంతోఅతిశయం
ఆ సీతాకోకచిలుక ఒళ్లెంతో అతిశయం
వేణువు లో గాలి సంగీతాలే అతిశయం
గురులలేవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చేరువొందే నీవేనా అతిశయం
తారార రరరార తారార రరరార తారార రరరార ర
తారార రరరార తారార రరరార తారార రరరార ర
ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నై పూల వాసనతిశయమే
ఆ సంధ్రం ఇచ్చిన మేఘం లో ఒక చిటికడైనా ఉప్పుందా వాన నీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మిణుగురులతిశయమే
తనువులో ప్రాణం ఏ చోటనున్నదో
ప్రాణం లోని ప్రేమ ఏచోటనున్నదో అలోచిస్తే అతిశయమే
ఆ గిరులు ఈ తరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ...ఓ
పదహారు ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అభిశయం
పువ్వుల్లో దాగున్న పళ్లెంతోఅతిశయం
ఆ సీతాకోకచిలుక ఒళ్లెంతో అతిశయం
వేణువు లో గాలి సంగీతాలే అతిశయం
గురులలేవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చేరువొందే నీవేనా అతిశయం
PUVULLO DHAGUNNA SONG LYRICS IN ENGLISH
PUVULLO DHAGUNNA PALLENTHO ATHISHAYAM
AA SEETHAKOKA CHILUKA OLLENTHO ATHISHAYAM
VENUVULO GALI SANGEETHALE ATHISHAYAM
GURULEVVARU LENI KOYILA PATE ATHISHAYAM
ATHISHAYAME ACCHERUVONDHE NEEVENA ATHISHAYAM
AA GIRULU EE THARULU YE JARULU LENAPUDU MUNDHUNNA PREMEGA ATHISHAYAM OO...OO
PADHAHARU PRAYANA PARUVAMLO ANDHARIKI PUTTETI PREMEGA ATHISHAYAM
PUVULLO DHAGUNNA PALLENTHO ATHISHAYAM
AA SEETHAKOKA CHILUKA OLLENTHO ATHISHAYAM
VENUVULO GALI SANGEETHALE ATHISHAYAM
GURULEVVARU LENI KOYILA PATE ATHISHAYAM
ATHISHAYAME ACCHERUVONDHE NEEVENA ATHISHAYAM
THAARAARA RARARAARA
THAARAARA RARARAARA
THAARAARA RARARAARA RA
THAARAARA RARARAARA
THAARAARA RARARAARA
THAARAARA RARARAARA RA
YE VASANA LENI KOMMALAPAI SUVAASANA KALIGINA PULUNNAI PULA VAASANATHISHAYAME
AA SANDHRAM ICCHINA MEGHAMLO OKA CHITIKADAINA UPPUNDHA VAANA NEERU ATHISHAYAME
VIDHYUTTHE LEKUNDA VELAADE DHIPAALLA VELIGETI MINUGURULATHISHAYAME
THANUVULO PRANAM YE CHOTANUNNADHO PRANAMLONI PREMA YE CHOTANUNNADHO ALOCHISTHE ATHISHAYAME
AA GIRULU EE THARULU YE JARULU LENAPUDU MUNDHUNNA PREMEGA ATHISHAYAM OO...OO
PADHAHARU PRAYANA PARUVAMLO ANDHARIKI PUTTETI PREMEGA ATHISHAYAM
PUVULLO DHAGUNNA PALLENTHO ATHISHAYAM
AA SEETHAKOKA CHILUKA OLLENTHO ATHISHAYAM
VENUVULO GALI SANGEETHALE ATHISHAYAM
GURULEVVARU LENI KOYILA PATE ATHISHAYAM
ATHISHAYAME ACCHERUVONDHE NEEVENA ATHISHAYAM
THANKS FOR WATCHING
🙏🙏🙏

Comments
Post a Comment