Baby shower song lyrics in telugu || డివ్వి డివ్విట్టం || Yashoda || Samantha || manisharma || divvi divvattam ||
డివ్వి డివ్విట్టం
Baby shower Song Lyrics In Telugu & English
పాట: బేబీ షవర్
చిత్రం: యశోద
గానం: సాహితీ చాగంటి
సాహిత్యం:సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి
సంగీతం:మనిశర్మ
కొరియోగ్రఫీ: రాజు సుందరం
లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయి (×2)
లాయి లాయి చిన్నారి చెల్లాయి
కన్న కలలు నెరవేరనున్నాయి
డివ్వి డివ్విట్టం అందాల కోలాటం
బొట్టు పెట్టింది అరుదైన పేరంటం
ముద్దు గుమ్మకు మురిపాల సీమంతం
ఇంటి పెద్దల్లా ఈ తంతు జరిపిద్ధాం
డివ్వి డివ్విట్టం అందాల కోలాటం
బొట్టు పెట్టింది అరుదైన పేరంటం
పుట్టింటి వారైనా అత్తింటి వారైనా
నీ అక్క చెళ్ళల్లం మేమే
అమ్మమ్మో చేయొద్దు ఏ చిన్నీ పానైన
నీ మంచి మన్ననంతా మాదే
ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
కన్నారా నువ్వింకా హాయిగా నిద్దర పోవాలి
ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
నీ హాయే పాపాయై పొత్తిళ్ళలో వాలాలి
డివ్వి డివ్విట్టం అందాల కోలాటం
బొట్టు పెట్టింది అరుదైన పేరంటం
ప్రాణాల అంచుల్లో ప్రాణాలు పోసేటి
త్యాగ గుణమే అమ్మా
బరువైన బంధాన్నే మునిపంట మోసేటి
ఆదిశక్తి ఆడ జన్మ
ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
బుజి బుజీ బొజ్జల్లో కొలువై ఉన్నది దేవుళ్లే
ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
దేవున్నే నిల్లాడే అమ్మలు కూడా దేవతలే
డివ్వి డివ్విట్టం అందాల కోలాటం
బొట్టు పెట్టింది అరుదైన పేరంటం
లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయి
Yashoda baby shower Song Lyrics In English
LAAYI LAAYI LALLAYI LAAYI
LAAYI LAAYI LAAYI (2)
LAAYI LAAYI CHINNARI CHELLAYI
KANNA KALALU NERAVERANUNNAYI
DIVVI DIVVITTAM ANDHALA KOLATAM
BOTTU PETTINDHI ARUDHAINA PERANTAM
MUDDHU GUMMAKU MURIPALA SIMANTHAM
INTI PEDDHALLA EE THANTHU JARIPIDDHAM
DIVVI DIVVITTAM ANDHALA KOLATAM
BOTTU PETTINDHI ARUDHAINA PERANTAM
PUTTINTI VAARAINA ATTHINTI VAARAINA
NEE AKKA CHELLELLAM MEME
AMMAMMO CHEYYODDHU YE CHINNI PAANAINA
NEE MANCHI MANNANANTHA MAADHE
UYYALE UYYALE UYYA UYYA UYYALE
KANNARA NUVVINKA HAYIGA NIDDHURA POVAALI
UYYALE UYYALE UYYA UYYA UYYALE
NEE HAAYE PAPAYAI POTTHILLALLO VALAALI
DIVVI DIVVITTAM ANDHALA KOLATAM
BOTTU PETTINDHI ARUDHAINA PERANTAM
PRANALA ANCHULLO PRANAALU POSETI
THYAGA GUNAME AMMA
BARUVAINA BANDHANNE MUNIPANTA MOSETI
ADHI SHAKTHI AADA JANMA
UYYALE UYYALE UYYA UYYA UYYALE
BUJI BUJI BOJJALLO KOLUVAI UNNADHI DHEVULLE
UYYALE UYYALE UYYA UYYA UYYALE
DHEVUNNE NEELLADE AMMALU KUDA DHEVATHALE
DIVVI DIVVITTAM ANDHALA KOLATAM
BOTTU PETTINDHI ARUDHAINA PERANTAM
LAAYI LAAYI LALLAYI LAAYI
LAAYI LAAYI LAAYI
Thanks for watching
🙏🙏🙏

Comments
Post a Comment