Maikama mantrama song telugu lyrics - Thiru | Dhanush | Nithyamenen | Telugu lyrics


Thiru Movie Song Lyrics In Telugu

మైకమ మంత్రమా

Maikama Mantrama Song Lyrics In Telugu



పాట: మైకమా మంత్రమా

చిత్రం: తిరు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

సాహిత్యం : శ్రీనివాస మౌళి

గానం: ధనుంజయ్ సిపన


మైకమా మంత్రమా తెలుతుందా తెలదా

ఉన్నదా లేనిదా స్కైలాంటి లవ్ ఇదా


లైకు తగలని పోస్టును నేను

వెలుగు ఎరగని బలుబుని నేను

నీకు పడినది అది నిజమే

రామసిలుకా కనుగొనవే


మైకమా మంత్రమా తెలుతుందా తెలదా

ఉన్నదా లేనిదా స్కైలాంటి లవ్ ఇదా


నువ్వే నా లైఫు లైను

ఎక్కడో ఇన్నాళ్లు వేతిక నేను

ఏంటో పై వాడి ప్లాను

కైట్ కి తోకల్లే వనికా నేను


హార్టే మిస్స్ ఐనదే నీవు గానీ హ్యకరా

చూస్తే మతి పోయేనే డాడీ డ్రగ్ డీలరా

నచ్చావే బుజ్జి పిట్టా వేద్దామా చెట్ట పట్టా


స్నేహమే ప్రేమగా మారిపోయే ఫాంటసీ

నిన్న నా ఫ్రండ్ లే నేటి నుంచి ప్రేయసిి







Maikama Mantrama Song Lyrics In English


Maikama Mantrama Theluthundha Theladha

Vunnadha Lenidha Sky Lanti Love Idha

Like Thagalani Postunu Nenu

Velugu Yeragani Balubunu Nenu 

Neeku Padinadhi Adhi Nijame

Raama Siluka Kanugonave


Maikama Mantrama Theluthundha Theladha

Vunnadha Lenidha Sky Lanti Love Idha


Nuvve Naa Laifu Lainu

Yekkado Innallu Vethika Nenu

Yento Paivaadi Planu

Kaituki Thokalle Vanika Nenu


Heart miss Ainadhe....Nivu Gaani Hackara

Chusthe Mathi Poyene.... Daddy drug dealeraa

Nacchave Bujji Pitta Veddhama Chetra Patta


Snehame Premaga Maripoye fantasy

Ninna Na friend Le Neti Nunchi Preyasi




Thank you for watching

🙏🙏🙏




More Songs From THIRU


Comments

Popular posts from this blog

Rangamma Mangamma Song Lyrics In Telugu - Rangastalam | Ramcharan | Samantha | Sukumar

TILLU ANNA DJ PEDITHE SONG LYRIC IN TELUGU - Dj Tillu | Telugu lyrics

Dhaari chudu dhummu chudu mama song lyrics in telugu - krishnarjuna yuddam | nani | Anupama | telugu lyrics

Aa gattununtaava naaganna movie song lyrics in telugu - Rangasthalam | Ramcharan | Samantha |Sukumar

srikaram chuduthunnattu song lyric in Telugu - Kudhirithe kappu coffee | Varun sandhesh | శ్రీకారం చుడుతున్నట్టు |