NAA MADHI SONG LYRICS IN TELUGU - Thiru | Dhanush | నిజమే నాదేలే పాపం | nithyamenen | aniruddh Ravi Chandher |
NAA MADHI SONG LYRICS IN TELUGU
పాట: నా మది
చిత్రం : తిరు
గానం: ధనుంజయ్,శ్రీనివాస మౌళి, అనిరుధ్ రవి చందర్
సంగీతం:అనిరుధ్ రవి చందర్
నా మది పువ్వది వాడి పోతూ ఉన్నది
చిన్నది చైవిడి చిత్ర హింసే ఐనది
నిన్ను తలచుకు మది చెడి పోనూ
దేవుడా అని దిగులైపోనూ
పైకి బాధగా కనపడని మనసు పగిలిన మనిషిలే
నా మది పువ్వది వాడి పోతూ ఉన్నది
చిన్నది చైవిడి చిత్ర హింసే ఐనది
నిజమే నాదెలే పాపం అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం
మనసే నాలోని లోపం కనుకే గుండెల్లో మిగిలే గాయం
నీడే లేదులే ఇక నాలోకం చీకటా
మాటే తెగి రాదులే మౌనాలు దాటగ
తప్పంతా నాదే పిల్లా
నీ ప్రేమ కొట్టే జల్లా
నా మది పువ్వది వాడి పోతూ ఉన్నది
చిన్నది చైవిడి చిత్ర హింసే ఐనది
నిన్ను తలచుకు మది చెడి పోనూ
దేవుడా అని దిగులైపోనూ
పైకి బాధగా కనపడని మనసు పగిలిన మనిషిలే
నా మది పువ్వది వాడి పోతూ ఉన్నది
చిన్నది చైవిడి చిత్ర హింసే ఐనది
Naa Madhi Song lyrics In English
Naa Madhi Puvvadhi Vaadipothu Unnadhi
Chinnadhi Chaividi Chitra Himse Ainadhi
Ninnu Thalachuku Madhi Chediponu
Dhevuda Ani Dhigulaiponu
Paiki Badhaga Kanapadani
Manasu Pagilina Manishinile
Naa Madhi Puvvadhi Vaadipothu Unnadhi
Chinnadhi Chaividi Chitra Himse Ainadhi
Nijame Nadhele Papam
Athiga Premisthe Palitham Shapam
Manase Naloni Lopam
Kanuke Gundello Migile Gaayam
Neede Leedhule Ika Naa Lokam Chikata
Maate Thegi Raadhule Mounalu Dhaataga
Thappantha Naadhe Pilla
Mounalu Kotte Jalla
Naa Madhi Puvvadhi Vaadipothu Unnadhi
Chinnadhi Chaividi Chitra Himse Ainadhi
Ninnu Thalachuku Madhi Chediponu
Dhevuda Ani Dhigulaiponu
Paiki Badhaga Kanapadani
Manasu Pagilina Manishinile
Naa Madhi Puvvadhi Vaadipothu Unnadhi
Chinnadhi Chaividi Chitra Himse Ainadhi
Thanks for watching
🙏🙏🙏
.jpeg)
Comments
Post a Comment