Oo Shivangi Song Lyrics - Thiru | Dhanush | chitti potti chilaka alakke |
Oo Shivangi Song Lyrics In Telugu
పాట : ఓయ్ శివంగీ
చిత్రం: తిరు
గానం: అరుణ్ కౌండిన్య
సాహిత్యం: శ్రీ సాయి కిరణ్
సంగీతం:అనిరుధ్ రవిచందేర్
అంతా బెట్టా చిట్టి చిలుకా
అలా పాడు అల్లుడు
ఉండి ఉండి మండిపడక
మా అమ్మలోప్రేమ అహ అహ
ముదురు తెలివి
నిన్ను మించేదెవరే
ఎవరు
ఓ శివంగీ
ఏ కోపంగా పోతుందిరా
ఏయ్ చిట్టి పొట్టి పిట్టా అలక్కే
ఓ పట పట పల్లే కొరక్కే
ఏయ్ ఎట్టా అట్టా మత్తే కిర్రేక్కి
నువ్ శివలెత్తి ఇట్టా తిరక్కే
ఓ ఉరుమా ఇది సినీమా
కొంచెం వినుమా కోపాలు వద్ధమ్మా
నా బుజ్జిమా కుంచే పట్టమ్మా
ఇంకా చాలమ్మ అయ్యో ఈ డ్రామా
అలిసేల పోట్లాడి ఆగేదేనా నీ దాడ
ఓ శివంగీ ఓయ్ శివంగీ
ఓయ్ శివంగీ ఓ..ఓయ్ శివంగీ
ఓ శివంగీ ఓయ్ శివంగీ
ఓయ్ శివంగీ తగ్గే శివంగీ (3)
చూపే
అరరే చుర్రని కాలే ఇస్తిరి పెట్టే
చాల్లే కొంచెం చల్లబడమ్మా
అడుగే
పడితే గుండెను తట్టే మువ్వల పట్టీ
నీతో కూడా రానియమ్మా
సరేలే చిన్నారి అలకే తీరాలి
ఒకటై ఎంచక్కా గడపాలి
అదిగో హల్ఫ్ సారి అదిరే లవ్ స్టోరీ
పడుచు పాఠాలు చదవాలి
ఆ నవ్వావో ఓ...ఓ...ఓ...
కసిరావో ఏ...ఏ...ఏ...
నవ్వావో కసీరావో ప్రేమంటావే ఓ శివంగీ
ఓ శివంగీ ఓయ్ శివంగీ
ఓయ్ శివంగీ ఓయ్ శివంగీ
ఓయ్ శివంగీ తగ్గే శివంగీ(×2)
ఏయ్ చిట్టి పొట్టి పిట్టా అలక్కే
ఓ పట పట పల్లే కొరక్కే
ఏయ్ ఎట్టా అట్టా మత్తే కిర్రేక్కి
నువ్ శివలెత్తి ఇట్టా తిరక్కే
ఓ ఉరుమా ఇది సినీమా
కొంచెం వినమ్మా కోపాలు వద్దమ్మా
నా బుజ్జిమా కుంచె పటమ్మా
ఇంకా చాలమ్మ అయ్యో ఈ డ్రామా
అలుసేల పోట్లాడి ఆగేదేనా నీ దాడి
ఓ శివంగీ ఓయ్ శివంగీ
ఓయ్ శివంగీ ఓ..ఓయ్ శివంగీ
ఓ శివంగీ ఓయ్ శివంగీ
ఓయ్ శివంగీ తగ్గే శివంగీ (2)
Oo Shivangi Song Lyrics In English
Antha Betta Chitti Chilaka
Ala Paadu Alludu
Vundi Vundi Mandipadaka
Maa Ammalo Prema Aha Aha
Mudhuru Thelivi
Ninnu Minchedhevare
Evaru..?
Oo Shivangi
Ye Kopanga Pothundhira!..
Hey Chitti Potti Pitta Alakke
Oye Pata Pata Palle Korakke
Hey Etta Atta Matthe Kirrekki
Nuv Shivaletthi Itta Thirakke
Oo Uruma Idhi cinema
Konchem Vinuma Kopaalu Vaddhamma
Naa Bujjimma Kunche Pattamma
Inka Chalamma Ayyo Ee Drama
Alisela Potladi Agedhena Nee Dhadi
Oo Shivangi Oye Shivangi
Oye Shivangi Oo..Oye Shivangi
Oo Shivangi Oye Shivangi
Oye Shivangi Thagge Shivangi (×3)
Chupe
Arare Churrani Kaale Isthiri Pette
Chaalle Konchem Challabadamma
Aduge
Padithe Gundenu Thatte Muvvala Patti
Neetho Koodaa Raaniyammaa
Sarele Chinnari Alake Thirali
Okatai Enchakka Gadapaali
Adhigo half saree
Adhire Love Story
Paduchu Pataalu Chadhavaali
Aa Navvaavo Oo...Oo...Oo...
Kasiraavo ye...ye...ye...
Navvaavo Kasiraavo Premantaave Oo Shivangi
Oo Shivangi Oye Shivangi
Oye Shivangi Oye Shivangi
Oye Shivangi Thagge Shivangi (×2)
Hey Chitti Potti Pitta Alakke
Oye Pata Pata Palle Korakke
Hey Etta Atta Matthe Kirrekki
Nuv Shivaletthi Itta Thirakke
Oo Uruma Idhi cinema
Konchem Vinuma Kopaalu Vaddhamma
Naa Bujjimma Kunche Pattamma
Inka Chalamma Ayyo Ee Drama
Alisela Potladi Agedhena Nee Dhadi
Oo Shivangi Oye Shivangi
Oye Shivangi Oo..Oye Shivangi
Oo Shivangi Oye Shivangi
Oye Shivangi Thagge Shivangi (×2)
Thank you for watching
🙏🙏🙏

Comments
Post a Comment