Anna Anna Raithanna Song Lyrics - Raja Kumarudu | Mahesh Babu | Preeti jintha / LyricssUpdate
Anna Anna Raithanna Song Lyrics In Telugu
చిత్రం: రాజ కుమారుడు
పాట: అన్నా అన్నా రైతన్న
గానం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
అన్నా అన్నా రైతన్న నీకున్నది అప్పులురో నాయన అవమానాలేరో నాయన
అన్నా అన్నా రైతన్న నీకున్నది అప్పులురో నాయన అవమానాలేరో నాయన
కంటి నీటితో కష్టం పోదు కదిలి రారన్నో నాయన కలిసి పోరుదాము
కదిలి రారన్నో నాయన
కలిసి పోరుదాము
దోపిడీ దారుల సమాధి మీదే రైతు రాజ్యము పునాది వేద్దాం
అన్నా అన్నా రైతన్న నీకున్నది అప్పులురో నాయన అవమానాలేరో నాయన
పొగాకు పత్తి ధర ఇంతేనని కంపెనీ వాళ్ళు కొంటూఉంటే
సిగరెట్టు బట్టల రేట్ ఇంతేనని శాపుల వాళ్లు అమ్ముత ఉండే
అమ్మేటప్పుడు ధరలను చెప్పే హక్కు రైతులకు వుండలోయి
అప్పటి దాకా పొగాకు పత్తి పంట సాగును మానండోయి
దోరగాళ్లకు సిగరెట్లు దొరకవు
దొరసానులకు బట్టలుండవు
అన్నా అన్నా రైతన్న నీకున్నది అప్పులురో నాయన అవమానాలేరో నాయన
పల్లే పొలాల్లో పండిన కూరలు క్వింటా వందకు కొన్న దళారీ
నగరంలోన బ్రతికేవాల్లకి కేజీ పది అని అమ్ముతుంటడు
బండ్లున్నయని ఎడ్లున్నయని ఇండ్లకు తిరిగి అమ్మావంటే
అమ్మిన నీకు రూపాయి మిగులు కొనే అమ్మకు రూపాయి మిగులు
దళారీ గాల్ల అంతం చూసే దళారీ నువ్వు అవ్వాలోయి
అన్నా అన్నా రైతన్న నీకున్నది అప్పులురో నాయన అవమానాలేరో నాయన
రైతు చెమటతో తడవని నేల పంట పొలంగా మారదు భాయి
కరిగే రైతుల కండ ప్రజలకు తిండి పెట్టునని మరవద్దోయి
వేలి ముద్రలు వేసి వేసి వేలకు వేలు వడ్డీ కట్టి
కూటికి నోటికి దూరం పెరిగే
రక్తం పీల్చే జలగను చంపితే శిక్షలు వేసే సెక్షన్ లేదోయ్
రైతుల రక్తం తాగే కొడుకుల తలను నరికితే తప్పేముందోయ్
అన్నా అన్నా రైతన్న నీకున్నది అప్పులురో నాయన అవమానాలేరో నాయన
Anna Anna Raithanna Song Lyrics In English
Anna Anna Raithanna Nikunnadhi Appuluro
Nayana Avamaanalero Nayana
Anna Anna Raithanna Nikunnadhi Appuluro
Nayana Avamaanalero Nayana
Kanti Nititho Kastam Podhu
Kadhili Raaranno Nayana
Kalisi Porudhamu Nayana
Kadhili Raaranno Nayana
Kalisi Porudhamu
Dhopidi Dharula Samadhi Midhe
Raithu Rajyam Punadhi Veddham
Anna Anna Raithanna Nikunnadhi Appuluro
Nayana Avamaanalero Nayana
Pogaku Patti Dhara Inthenani
Company Vaallu Kontu Unte
Sigaret Battala Rate Inthenani
ShopLa Vaallu Ammuthu Unde
Ammetappudu Dharalanu Cheppe
Hakku Raithulaku Undaloyi
AppatiDhaaka Pogaku Patthi
Panta Saagunu Maanandoyi
DhoraGaallaku Sigaretlu dhorakavu
Dhorasanulaku Battalundavu
Anna Anna Raithanna Nikunnadhi Appuluro
Nayana Avamaanalero Nayana
Palle Polallo Pandian Kuralu
Quinta Vandhaku Konna Dhalari
MagaramLona Brathike Vaallaku
Kg Padhi Ani Ammuthuntadu
Bandlunnayani Edlunnayani
Indlaku Thirigi Ammaavante
Ammina Niku Rupaayi Migulu
Kone Ammaku Rupaayi Migulu
Dhalari Gaalla Antham Chuse
Dhalari Nuvvu Avvaloyi
Anna Anna Raithanna Nikunnadhi Appuluro
Nayana Avamaanalero Nayana
Raithu Chematatho Thadavani Nela
Panta Polanga Maradhu Bhaii
Karige Raithula Kanda Prajalaku
Thindi Pettunani Maravaddhoyi
Velu Mudhralu Vesi Vesi Velaku Velu Vaddi Katti
Kutiki Notiki Dhuram Perige
Raktham Pilche Jalaganu Champithe
Sikshalu Vese Section Ledhoi
Raithula Raktham Thaage Kodukula
Thalanu Narikithe ThappeMundhoi
Anna Anna Raithanna Nikunnadhi Appuluro
Nayana Avamaanalero Nayana
Thank You For Watching
🙏🙏🙏
Comments
Post a Comment