Ayyolu Hammolu Song Lyrics - Amrutham Tv Serial | అయ్యోలు హమ్మోలు ఇంతేనా బ్రతుకు😂😂
Ayyolu Hammolu song lyrics penned by Sirivennela, music composed by Kalyan Malik, and sung by Kalyan koduri from the movie Amrutham Serial.
| Song Name | Ayyolu Hammolu |
| Singer | Kalyan koduri |
| Music | Kalyan Malik |
| Lyricst | Sirivennela |
| Movie | Amrutham Serial |
Amrutham Serial Title Song Lyrics In Telugu
అయ్యోలూ అమ్మోలూ
ఇంతేనా బ్రతుకు హో హో హో
ఆహాలూ ఓహోలూ
ఉంటాయి వెతుకు హా హా హా
మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు
ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు!
వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు
అయడిన్ తో అయిపోయే
గాయాలే మనకు గండాలు
ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవొయ్ ట్రబులు
“హలో హౌ డుయూ డూ"
అని అంటోంది అంతే మీ లెవెలు
ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా
గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు
కాలైనా పెడుతుందా
నీ ఇంట్లో పెను తుఫానసలు
ఒరేయ్ ఆంజినేలూ
తెగ ఆయస పడిపోకు చాలు
మనం ఈదుతున్నాం
ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటూ రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువ ఐతే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్
భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీ మార్
Amrutham Serial Title Song Lyrics In English
Ayyolu Hammolu!!
Inthena Brathuku
ho ho ho
Hahalu hoholu Untayi vethuku
ha ha ha
Mana chetullone leda remote controlu
Itte marcheddamu edupugottu programlu
Vaarthallo headlines aa
manakoche chilipe kashtalu
lodine tho
ayipoye!
gaayale manaku gandaalu!!
Eto vellipothu___
ninnu chusindi anukova trouble u __
Hello how do u do!! antundi nee levelu
Aathidya istanante matram vastunda
teerigga neetho kalakshepam chestunda
Gaalaina raadayya
needasale iruku addillu
Kaalaina peduthunda nee intlo penu
thuphanasalu
Orey anjanelu.
tega aayasa padipoku chaalu
manam eeduthunnam
oka chemchadu bhava sagaraalu
currentu rentu etc mana kashtalu
currylo kaaram ekkuva ayite kannillu
Night anta domaltho
fightinge manaki global war
bhariga feel ayye tension
em padaku golimar!!
Ayyolu Hammolu Song lyrics
Watch Ayyolu Hammolu Song Video
Ayyolu Hammolu song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Ayyolu Hammolu song is from this Amrutham Serial movie.
Kalyan koduri is the singer of this Ayyolu Hammolu song.
This Ayyolu Hammolu Song lyrics is penned by Sirivennela.

Comments
Post a Comment