Boss Party Song Lyrics - Waltair Veerayya | వేర్ ఇస్ ద పార్టీ బాసు | Chiranjeevi | Shruti Haasan | DSP |
Boss Song lyrics song lyrics penned by Dhevi Sri Prasad, music composed by DSP studio - Chennai, and sung by Nakasha Aziz, DSP, Haripriya from the movie Waltair Veerayya.
| Song Name | Boss Party Song lyrics |
| Singer | Nakasha Aziz, DSP, Haripriya |
| Music | DSP studio - Chennai |
| Lyricst | Dhevi Sri Prasad |
| Movie | Waltair Veerayya |
Boss Party Song lyrics In Telugu
నువ్వు లుంగీ ఏతుకో హే
నువ్వు షర్ట్ మూడేస్కో హే
నువ్వు కర్చీఫ్ కట్టుకో హే
బాస్ వస్తుండు బాస్ వస్తుండు
నువ్వు లైట్లు లేస్కో హే
నువ్వు కలర్ మార్చుకో హే
నువ్వు సౌండ్ పెంచుకో హే
బాస్ వస్తుండు బాస్ వస్తుండు
హే క్లబ్బు లోనా పార్టీ అంటే షరా షరా మామూలే
శరా హరా మామూలే
హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏ మూలే
కొత్తగా ఉండదు ఏ మూలే
బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే
రీచ్ పెద్దగా ఉండదులే
క్రూయిజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగా పండదులే
మాస్ పెద్దగా పండదులే
అరే వేర్ ఇస్ ద పార్టీ?
బాస్ వేర్ ఇస్ ద పార్టీ?
నా బోట్ ఏ ఎక్కువ డీజే నొక్కు పగులుద్ధి పార్టీ
అరే వేర్ ఇస్ ద పార్టీ?
బాస్ వేర్ ఇస్ ద పార్టీ?
నా బోట్ ఏ ఎక్కువ డీజే నొక్కు పగులుద్ధి పార్టీ
ఓహ్ నువ్వు బాటిల్ అందుకో హే
నువ్వు గ్లాస్ అందుకో హే
నువ్వు సుక్కేసుకో హే
బాస్ ఒచ్చిండు కిక్ ఇచ్చిండు
హోటల్ లోనా పార్టీ అంటే హీట్ ఏ ఉందదు ఎందుకులే
వేడి ఏ ఉండదు ఎందుకూలే
గాలి లోన పార్టీ అంటే సిల్లీ సిల్లీ గుంటదిలే
సిల్లీ సిల్లీ గుంటదిలే
టెర్రస్ మీద పార్టీ అంటే ప్రైవసీ అసలు ఉండదులే
ప్రైవసీ అసలు ఉండదులే
పెంట్ హౌస్ పార్టీ అంటే రెంటే చాల ఐతదిలే
రెంటే చాల ఐతది లే
అరే వేర్ ఇస్ ద పార్టీ?
బాస్ వేర్ ఇస్ ద పార్టీ?
నా బోట్ ఏ ఎక్కువ డీజే నొక్కు పగులుద్ధి పార్టీ
మరి వేర్ ఇస్ ద పార్టీ?
బాస్ వేర్ ఇస్ ద పార్టీ?
నా బోట్ ఏ ఎక్కువ డీజే నొక్కు పగులుద్ధి పార్టీ
నువ్వు డప్పు అందుకో హే
నువ్వు ధోల్ అందుకో హే
నువ్వు బూరా అందుకో హే
బాస్ ఒచ్చిండు రఫ్ ఆడిస్తుండు
అరే వేర్ ఇస్ ద పార్టీ?
బాస్ వేర్ ఇస్ ద పార్టీ?
నా బోట్ ఏ ఎక్కువ డీజే నొక్కు పగులుద్ధి పార్టీ
అరే వేర్ ఇస్ ద పార్టీ?
బాస్ వేర్ ఇస్ ద పార్టీ?
నా బోట్ ఏ ఎక్కువ డీజే నొక్కు పగులుద్ధి పార్టీ
Boss Party Song Lyrics In English
Nuvvu Lungi Yethuko Hey
Nuvvu Shirt Mudesko Hey
Nuvvu Kerchief Kattuko Hey
Boss Vasthundu Boss Vasthundu
Nuvvu Light Lesko Hey
Nuvvu Color Marchuko Hey
Nuvvu Sound Penchuko Hey
Boss Vasthundu Boss Vasthundu
Hey Club'u Lona Party Ante Sharaa Sharaa Maamule
Sharaa Haraa Maamule
House Party Ante Asalu Kothaga Undadhu Ye Moole
Kothaga Undadhu Ye Moole
Beach Party Ante Asalu Reach Peddaga Undadhule
Reach Peddaga Undadhule
Cruise Party Ante Asalu Mass Peddaga Pandadhule
Mass Peddaga Pandadhule
Arey Where Is The Party?
Boss Where Is The Party?
Na Boat Ae Ekku DJ Nokku Paguluddhi Party
Arey Where Is The Party?
Boss Where Is The Party?
Na Boat Ae Ekku DJ Nokku Paguluddhi Party
Ooh Nuvvu Bottle Anduko Hey
Nuvvu Glass Anduko Hey
Nuvvu Sukkesuko Hey
Boss Occhindu Kick Icchindu
Hotel Lona Party Ante Heat Ae Undadhu Endhukule
Heat Ae Undadhu Endhukule
Gali Lona Party Ante Silly Silly Guntadhi Le
Silly Silly Guntadhi Le
Terrace Meedha Party Ante Privacy Asalu Undadhule
Privacy Asalu Undadhule
Pent House Party Ante Rente Chala Aithadi Le
Rente Chala Aithadi Le
Arey Where Is The Party?
Boss Where Is The Party?
Na Boat Ae Ekku DJ Nokku Paguluddhi Party
Arey Where Is The Party?
Boss Where Is The Party?
Na Boat Ae Ekku DJ Nokku Paguluddhi Party
Ooh on Bandsintown Nuvvu Dappu Anduko Hey
Nuvvu Dhol Anduko Hey
Nuvvu Boora Anduko Hey
Boss Occhindu Rough Aadisthundu
Arey Where Is The Party?
Boss Where Is The Party?
Na Boat Ae Ekku DJ Nokku Paguluddhi Party
Arey Where Is The Party?
Boss Where Is The Party?
Na Boat Ae Ekku DJ Nokku Paguluddhi Party
THANK YOU FOR WATCHING
🙏🙏🙏
Watch Boss Song lyrics Song Video
Boss Song lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Boss Song lyrics song is from this Waltair Veerayya movie.
Nakasha Aziz, DSP, Haripriya is the singer of this Boss Song lyrics song.
This Boss Song lyrics Song lyrics is penned by Dhevi Sri Prasad.

Comments
Post a Comment