Endhuki Prayamu Song Lyrics-Raja Kumarudu | Mahesh Babu | Preeti jintha / LyricssUpdate
Endhuki Prayamu Song Lyrics In Telugu
చిత్రం: రాజ కుమారుడు
పాట: ఎందుకీ ప్రాయము
గానం: S.P బాల సుబ్రహ్మణ్యం, K.S చిత్ర
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
సంగీతం: మణిశర్మ
ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
(వద్దులే ప్రాణము నీవు రానప్పుడు)
ఈ రాయబారాలు సాగే చలిలో
(ఈ హాయి భారాలు మోసే జతలో)
ఓ మై లవ్..ఓ మై లవ్...
(ఓ మై లవ్..ఓ మై లవ్...)
(ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు)
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
(ఈ రాయబారాలు సాగే చలిలో)
ఈ హాయి భారాలు మోసే జతలో
(ఓ మై లవ్..ఓ మై లవ్...)
ఓ మై లవ్..ఓ మై లవ్...
ఆ..ఆ..ఆ..ఆ.
కన్నుల్లో ప్రాణం లా చైత్రాలలో
నీకోసం వేచానూ పూబాలనై
(వెన్నెల్లో దీపంలా ఓ తారనై నీకోసం నేనున్నా నీ వాడినై)
బాధే కదా ప్రేమంటే (ప్రేమే కదా నీవంటే)
అయినా తీసే తోడుంటే
బాధే కదా ప్రేమంటే (ప్రేమే కదా నీవంటే)
అయినా తీపే తోడుంటే
(ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు)
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
(చీకట్లో నేనుంటే ఓ నీడలా వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా)
కలువల్లే నేనుంటే ఈనీటి లో
తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా
(ఏ జన్మదో ఈ ప్రేమ) నీ ప్రేమకై ఈ జన్మ
(నీవే నేనై పొతుంటే)
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
(వద్దులే ప్రాణము నీవు రానప్పుడు)
ఈ రాయబారాలు సాగే చలిలో
(ఈ హాయి భారాలు మోసే జతలో)
ఓ మై లవ్..ఓ మై లవ్...
(ఓమె లవ్..ఓ మై లవ్...)
ఈ హాయి భారాలు మోసే జతలో
ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...
Endhuki Prayamu Song Lyrics In English
Yenduki prayamu needhi kaannapudu
(Vaddhule praanamu neevu raanappudu)
Ee raayabaaralu saage chalilo
(Ee haayibaaralu mose jathalo)
Oh my love o my love
(Oh my love o my love)
(Yenduki prayamu needhi kaannapudu)
Vaddhule praanamu neevu raanappudu
(Ee raayabaaralu saage chalilo)
Ee haayibaaralu mose jathalo
(Oh my love o my love)
Oh my love o my love
Kannulo praanam la chaitraalalo
Neekosam vechaanu poobaalanai
(Vennelo deepam la o thaaranai
Neekosam nennuna nee vadinai)
Baadhe kadha premante
(Preme kadha neevante)
Ayina theepe thodunte
(Enduki prayamu needhi kaannapudu)
Vaddhule praanamu neevu
raanappudu
(Chikatlo nennunte o needala
Vakitlo nuvvega naa vennala)
Kaluvvale nennute ee yeti lo
Tholi muddhai vaalevaa naa
thummedha
(Ye janmadho ee prema)
Nee premakhe ee janmaa
(Neeve nenai pothunte)
Enduki prayamu needhi kaannapudu
(Vaddhule praanamu neevu raanappudu)
Ee raayabaaralu saage chalilo
(Ee haayibaaralu mose jathalo)
Oh my love o my love
(Oh my love o my love....)
Thank You For Watching
🙏🙏🙏
.jpg)
Comments
Post a Comment