Godhari Gattu Paina Song Lyrics- Raja Kumarudu | Mahesh Babu | Preeti jintha / LyricssUpdate

Raja Kumarudu Movie Songs



Godhari Gattu Paina Song Lyrics In Telugu


చిత్రం: రాజ కుమారుడు
పాట: గోదారి గట్టు పైన
గానం: ఉదిత్ నారాయణ్, k.s చిత్ర
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: మణిశర్మ


గోదారి గట్టు పైన... చిన్నారి చిలక వుందిి

గోదారి గట్టు పైన చిన్నారి చిలక వుంది
చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక వుంది..
అదివో హరే రామ చిలక మెలిక మహా మహులకెరుకా
నువ్వు మరి లేత ఘనకా నీకా తికమక తెలియదికా

గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా
చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా

కాటన్ జీన్స్ లో మీముందుకొస్తే అల్లర్లు ఏంటండీ
కొట్టొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేశమొస్తుంది.
మోటార్ బైక్స్ లో రైడింగ్కెళితే మీ ఈలాలేంటండీ
ఫ్లాట్ అయ్యేట్టుగా కటింగ్ లిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగాళ్లని అన్నయ్యలనమంది
ఆ ప్లేసులో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి

అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక
నీకది వడ్డించింది చురక నాకిక దొరికెను నీ పిలకా

గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా
చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా

ఫ్రూటీ డ్రింక్స్ లో స్ట్రా వేసుకుంటే కామెంట్లు ఏంటండీ
సూచి పెదవులే కష్టాలు పడితే మా గుండె చేరువవుద్ది
ఎన్నో బూక్స్ తో కాలేజీ కెళితే మీ లుక్స్ ఏంటండీ
చిన్ని చేతులే లగేజ్ మొస్తే మా కన్ను ఎరుపవుద్ది
ట్రాఫిక్ లో కావాలనే తాకిళ్ ఏంటండీ
కాపుడుతు ఉంటామనే హామీలు అనుకోండి
అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక
నాకది భలే తెలుసు కానక మెలికకి తొలగించావురధా

గోదారి గట్టు పైన... పైన
చిన్నారి చిలక ఉందా... ఉంది
చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా

అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక
నీకది వడ్డించింది చురక నాకిక దొరికెను నీ పిలకా








Godhari Gattu Paina Song Lyrics In English


Godari gattu paina chinnari chilaka vundhi
Godari gattu paina chinnari chilaka vundhi
Chilakamma manasulona chigurantha melika vundhi
Adhivo hare rama chilaka melika maha mahulakerukaa
Nuvvu mari letha ganakaa neeka thikamaka theliyadhikaa

Godari gattu paina chinnari chilaka vundha
Chilakamma manasulona chigurantha melika vundha

Cotton jeans lo meemundhukosthe allarlu entandi
Kottochettugaa andhalu chusthe aveshamosthundhi
Motor bikeslo ridingkelithe mee eelalentandi
Flat ayyettugaa cutting listhe vuthahamesthundhi
Anchethane magallani annayyalanamandhi
Aa placelo ka vunchuthu kannayyalanukondi

Ayithe hare rama chilaka nakadi hare bhama chilaka
Nekadhi vaddinchindhi churaka nakika dhorikanu nee pilakaa

Godari gattu paina chinnari chilaka vundha
Chilakamma manasulona chigurantha melika vundha

Fruity drinkslo straw vesukunte commentlu entandi
Suchi pedhavule kashtaalu padithe maa gunde cheruvavuddhi
Enno bookstho college kelithe mee looks emtandi
Chinni chethule lagguage mosthe maa kannu erupavuddhi
Traffic lo kaavalane thakkillu emtandi
Kaapuduthu vuntaamane haamilu anukondi

Ayithe hare rama chilaka nakadi hare bhama chilaka
Naakadhi bhale thelusu kanaka melikaki tholiginchavuradhaa

Godari gattu paina... Paina
Chinnari chilaka vundha... vundi
Chilakamma manasulona
Chigurantha melika vundha
Ayithe hare rama chilaka
Nakadi hare bhama chilaka
Neekadhi vaddinchindhi churaka
Nakika dhorikanu nee pilakaa



Thank You For Watching
🙏🙏🙏



Comments

Popular posts from this blog

Rangamma Mangamma Song Lyrics In Telugu - Rangastalam | Ramcharan | Samantha | Sukumar

TILLU ANNA DJ PEDITHE SONG LYRIC IN TELUGU - Dj Tillu | Telugu lyrics

Dhaari chudu dhummu chudu mama song lyrics in telugu - krishnarjuna yuddam | nani | Anupama | telugu lyrics

Aa gattununtaava naaganna movie song lyrics in telugu - Rangasthalam | Ramcharan | Samantha |Sukumar

srikaram chuduthunnattu song lyric in Telugu - Kudhirithe kappu coffee | Varun sandhesh | శ్రీకారం చుడుతున్నట్టు |