Haire hai debba oyabba Song Lyrics - Yuvaraju | Mahesh Babu | Simran / LyricssUpdate
Haire hai debba oyabba Song Lyrics In Telugu
పాట: హైరే హై దెబ్బ ఓయబ్బా
చిత్రం: యువరాజు
గానం: K.S చిత్ర, ఉధిత్ నారాయణ్
సాహిత్యం: వేటూరి
సంగీతం: రమణ గోగుల
హోయ్ హోయ్ హోయ్
ఓయ్ హోయ్ హోయ్
హాయ్ హాయ్ రే హాయ్ దెబ్బ
ఓయబ్బ
వలపుల వల్లభ దుర్లభ
ఓయ్ హోయ్ హోయ్
హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
తూ మేర మెహబూబ దిల్ రుబా
ఆకులో వక్క పెట్టి సున్నం పెట్టే
తాంబులం
సోకులే లెక్కపెట్టి ముద్దే పెట్టె
సాయంత్రం
ఆరాటం మొదటే మోమాటం
యదల కోలాటంం
యదుటే కోర హాయ్ దెబ్బ ఓయబ్బ
హాయ్ హాయ్ రే హాయ్ దెబ్బ
ఓయబ్బ
తూ మేర మెహబూబ దిల్ రుబా
శనివారలు ఆ వెంకన్న పేర మోహనాల మొక్కే చెల్లిస్తా
హే శుక్కురవారం ఈ చక్కెనమ్మ చీర
కొంగులో కొంగె లాగేస్తా
ఒడిదుడుకుల్లో ఒంటిగా చేరి
ఒడిఉడుకుల్లో జంట కచేరి
నాకు నీకు నడుమ మురారి
పగలు రాత్రి పడుచు సవారి
హోయ్ అబ్బఅబ్బ ఎందబ్బ
అబ్బాయి
హోయ్ బుల్లిబుల్లి బుగ్గల బుజ్జాయి
హే అబ్బబ్బ ఎందబ్బ అబ్బాయి
మనసుల పెళ్లికి సన్నాయి
హోయ్ హోయ్
హయ్ హాయ్ రే హాయ్ దెబ్బ
ఓయబ్బ
వలపుల వల్లభ దుర్లభ
బేస్తావారం తేత బెండకాయ
వెపుడు పెడితే తాళే కట్టేస్తా
మంగళవారం ఆ మరిడమ్మా బొట్టు
పెడితే ఓల్లో కొచ్చేస్తా
గిల గిల లాడే నడుము పట్టేసి
సలసల కాగే చలిని పుట్టిస్తా
జకజకలాడే ఒడుపుని చూసి
పకపకలాడే పడుచు ముద్దిస్తా
హే మల్లెల్లో ఇల్లేసే అమ్మాయి
వెన్నెల్లో అందాలే ఆరేయి
హోయ్ ఊరించే కళ్లున్నా
అబ్బాయి
హే లాలిస్తా రా నువ్వు అరేయి
హోయ్ హోయ్
హాయ్ హాయ్ రే హాయ్ దెబ్బ
ఓయబ్బ
వలపుల వర్లబ దుర్లభ
హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బు
తూ మేర మెహబూబ దిల్ రుబా
Haire hai debba oyabba Song Lyrics In English
Song: Haire hai debba oyabba
Movie: Yuvaraju
Singers: K.S. Chitra, Udhit Narayan
Lyricist: Veturi
Music: Ramana Gogula
Hoy hoy hoy Oy hoy hoy
Haire hai debba oy abba
Valapula vallabha dhurlabha
Hoy hoy hoy haire hai debba oy abha
Thu mera mehbooba dil rooba
Akulo vakka petti sunnam ette taambulam
Sokule lekkpetti mudde pette sayntram
Aratam modate momatam yedala kolatam hoya hora horabba
Hoy hoy haire hai debba oy abha
Thu mera mehbooba dil rooba
Oh ho ho
Hey hey hey
Shanivaralu ahh venkanna pera mohanala mokkai chellistha
Sukkurvaram ee chakkanamma cheera kongulo pongai lagestha
Odi dudukullo vantiga cheri
Odi udukullo janta kacheri
Naaku neeku naduma murari
Pagalu raatri paduchu savari
Abhabha endabba abbayi
Buli buli buggala bujjayi
Abhabha endabba ammayi
Mansula pelliki sannayi
Hoy hoy hoy
Haire hai debba oy abba
Valapula vallabha dollabha.
Besthavaram letha bendakaya vepudu pedithe thaale kattestha
Mangalavaram ah mailamma bottu pedithe vollokochestha
Kila kila lade nadumu pattesi
Sala sala kaage chalini puttistha
Chaka chaka lade vadukuni chusi
Paka paka lade paduchu muddistha
Hey mallelo gillese ammayi
Vennello andaale areyi
Urinche kallunna abbayi
Laalistha ranivvu aa reyi
Hoy hoy hoy
Haire hai debba oy abba
Valapula vallabha dollabha
Hey haire hai debba oy abha
Thu mera mehbooba dil rooba
Thank You For Watching
🙏🙏🙏
More Songs From YUVARAJU
Comments
Post a Comment