Kanunna Kalyanam Song Lyrics - Sitha Ramam / LyricssUpdate
Kanunna Kalyanam Song Lyrics In Telugu
పాట: కానున్న కళ్యాణం
చిత్రం: సీత రామం
గానం: అనురాగ్ కులకర్ణి, సింధూరి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
కానున్న కళ్యాణం ఏమన్నది
(స్వయంవరం మనోహరం)
రానున్న వైభోగం ఎటువంటిది
(ప్రతిక్షణం మరో వరం)
విడువని ముడి ఇది కదా
(ముగింపులేని గాథగా)
తరముల పాటుగా (తరగని పాటగా)
ప్రతి జగ సాక్షిగా
(ప్రణయము నేలగా సదా)
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
చుట్టు ఎవరూ ఉండరుగా
(గిట్టని చూపులుగా)
చుట్టాలంటూ కొందరుండాలిగా
(దిక్కులు ఉన్నవిగా)
గట్టి మేళమంటూ ఉండదా
(గుండెలోని సందడి చాలదా)
పెళ్లి పెద్దలెవరు మనకి
(మనసులే కదా) అవా సరే
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
తగు తరుణం ఇది కదా
(మదికి తెలుసుగా)
తదుపరి మరి ఏమిటటా
(తమరి చొరవట)
బిడియమిదేంటి కొత్తగా
(తరుణికి తెగువ తగదుగా)
పలకని పెదవి వెనక
(పిలువు పోల్చుకో) సరే మరి
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
Kanunna Kalyanam Song Lyrics In English
Kaanunna kalyaanam yemannadhi
(Swayamvaram manoharam)
Raanunna vaibhogam yetuvantidhi
(Prathi kshanam maro varam)
Viduvani mudi idhi kadha
(Mugimpu leni gaadhagaa)
Taramuna paatugaa
(Taragani paatagaa)
Prathi jatha saakshigaa
(Pranayamu nelegaa sadhaa)
Kannulloni kalalu anni Karigiponi kalalugaa
Kalla mundhu paaraadagaa
Kannulloni kalalu anni Karigiponi kalalugaa
Kalla mundhu paaraadagaa
Chuttu evaru undarugaa
(Gittani choopuluga)
Chuttaalantu kondharundaligaa
(Dikkulu unnaviga)
Gatti melamantu undadhaa
(Gundeloni sandhadi chaaladaa)
Pelli pedda yevaru manaki
(Manasule kadhaa) avaa sare
Kannulloni kalalu anni Karigiponi kalalugaa
Kalla mundhu paaraadagaa
Kannulloni kalalu anni Karigiponi kalalugaa
Kalla mundhu paaraadagaa
Tagu tarunam idhi kadhaa
(Madhikidhi telusugaa)
Tadhupari mari yemitata
(Tamari choravata)
Bidiyamidhenti kothagaa
(Taruniki teguva tagadhuga)
Paragani pedhavi venaka
(Pilupu polchuko) sare mari
Kannulloni kalalu anni Karigiponi kalalugaa
Kalla mundhu paaraadagaa
Kannulloni kalalu anni Karigiponi kalalugaa
Kalla mundhu paaraadagaa
Thank you for watching
🙏🙏🙏

Comments
Post a Comment