Nay Gisina Gaganam Song Lyrics - Connect | Nayantara | Vignesh Shivan | prithvi Chandrashekar | LyricssUpdate
» HOME
Nay Gisina Githalu Song Lyrics In Telugu
పాట: నే గీసిన గగనం
సినిమా: కనెక్ట్
గాయకులు: ఉత్తర ఉన్నికృష్ణన్, ఉన్నికృష్ణన్, సావిత్రి ఆర్ పృథ్వీ, పృథ్వీ
సాహిత్యం: కధిర్మొళి సుధ & నందు తుర్లపాటి
సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్
నే గీసిన గగనం చెయ్ చాచెంత దూరం
ఓ పక్షిలా నేను ఆకాశం తాకుతాను
మది పిల్లల్లా మారం చేస్తుంది
విరామం లేకుండా కలలు వెంటాడనే
కడలలలు చెప్పకుండా నా కాళ్ళను తాకెనే
నా దిశలలో వసంతం వస్తుందా
ఆనందంగా అన్నీ మారునా
చేప అద్దాల తొట్టిలో వెతికే ఓ కడలా జీవితం
పారుతున్న నదులన్నీ కడలిలో చేరు చెలి
విచ్చుకున్న రెక్కలన్నీ నింగే తాకు సఖి సఖి
పారుతున్న నదులన్నీ కడలిలో చేరు చెలి చెలి
విచ్చుకున్న రెక్కలన్నీ నింగే తాకు సఖి సఖి
బంధాలన్నీ నాతోటి వస్తానని చెప్పెనే
అరిచేతి రేఖల్లా నా ఆసలు దాగేనే
ఇక వగలు వెలిగి పోవునా నా ప్రేమతో అన్ని మారునా
ఏ గుప్పిట్లో నిలవదు గాలి నే ఎవరికి చిక్కనుగా
చేప అద్దాల తొట్టిలో వెతికే ఓ కడలా జీవితం
పారుతున్న నదులన్నీ కడలిలో చేరు చెలి
విచ్చుకున్న రెక్కలన్నీ నింగే తాకు సఖి సఖి
పారుతున్న నదులు అన్నీ కడలిలో చేరు చెలి చెలి
విచ్చుకున్న రెక్కలు అన్ని నింగే తాకు సఖి సఖి
పారుతున్న నదులన్నీ కడలిలో చేరు చెలి
విచ్చుకున్న రెక్కలన్నీ నింగే తాకు సఖి సఖి
పారుతున్న నదులు అన్నీ కడలిలో చేరు చెలి చెలి
విచ్చుకున్న రెక్కలు అన్నీ నింగే తాకు సఖి సఖి
NAY GISINA GAGANAM SONG LYRICS IN ENGLISH
Song: Nay Geesina Gaganam
Movie: Connect
Singers: Uthara Unnikrishnan, Unnikrishnan,Savithri R Prithvi, Prithvi
Lyricist: Kadhirmozhi Sudha & Nandu Turlapati
Music: Prithvi Chandrasekhar
NAY GISINA GAGANAM CHEY CHACHENTHA DHURAM
OO PAKSHILA NENU AAKASHAM THAKUTHANU
MADHI PILLALLA MARAM CHESTHUNDHI
VIRAMAM LEKUNDA KALALU VENTADANE
KADALALALU CHEPPAKUNDA NAA KAALLANU THAKENE
NAA DHISHALALO VASANTHAM VASTHUNDHA
AANANDHANGA ANNI MAARUNA
CHEPA ADDHALA THOTTILO VETHIKE OO KALALA JIVITHAM
PAARUTHUNNA NADHULANNI KADALILO CHERU CHELI
VICCHUKUNNA REKKALANNI NINGE THAAKU SAKHI SAKHI
PAARUTHUNNA NADHULU ANNI KADALILO CHERU CHELI CHELI
VICCHUKUNNA REKKALU ANNI NINGE THAAKU SAKHI SAKHI
BANDHALANNI NATHOTI VASTHANANI CHEPPENE
ARICHETHI REKHALLA NAA AASALU DHAAGENE
IKA VAGALU VELIGIPOVUNA
NAA PREMATHO ANNI MAARUNA
YE GUPPITLO NILAVADHU GAALI NE EVARIKI CHIKKANUGA
CHEPA ADDHALA THOTTILO VETHIKE OO KALALA JIVITHAM
PAARUTHUNNA NADHULANNI KADALILO CHERU CHELI
VICCHUKUNNA REKKALANNI NINGE THAAKU SAKHI SAKHI
PAARUTHUNNA NADHULU ANNI KADALILO CHERU CHELI CHELI
VICCHUKUNNA REKKALU ANNI NINGE THAAKU SAKHI SAKHI
PAARUTHUNNA NADHULANNI KADALILO CHERU CHELI
VICCHUKUNNA REKKALANNI NINGE THAAKU SAKHI SAKHI
PAARUTHUNNA NADHULU ANNI KADALILO CHERU CHELI CHELI
VICCHUKUNNA REKKALU ANNI NINGE THAAKU SAKHI SAKHI
THANK YOU FOR WATCHING
🙏🙏🙏
Comments
Post a Comment