Nee Valla O pilla Song Lyrics - 18 Pages | Nikhil | Anupama | Sukumar | Gopi Sunder | LyricssUpdate
18 పేజీస్ సినిమా లోని మరిన్ని పాటల కోసం పైన వున్న 18 PAGES పై క్లిక్ చేయండి.
Nee Valla O Pilla Song Lyrics In Telugu
పాట: నీ వల్ల ఓ పిల్లా
సినిమా: 18 పేజీస్
గానం: తిరుపతి మట్ల
సాహిత్యం: తిరుపతి మట్ల
సంగీతం: గోపి సుందర్
నిదురన్నాది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధైతుందే నీ యాధిల నా గుండెల్ల
నిదురన్నాది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధైతుందే నీ యాధిల నా గుండెల్ల
నీ పెరెందో తెల్వది నీ ఊరెందో తెల్వది
నువ్వు ఎడుంటవో తెల్వది నువ్వు ఎట్లుంటవో తెల్వది
అయినా నా ఎదసాటు నీ బొమ్మే గీసుకున్న నీ పేరే రాసుకున్నా
నిదురన్నాది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధైతుందే నీ యాధిల నా గుండెల్ల
నిదురన్నాది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధైతుందే నీ యాధిల నా గుండెల్ల
నిన్ను సదివిన నుంచి నన్ను నేను మరిచిన
అన్నీ ఇడిసి పెట్టిన నిన్నే ఒడిసి పట్టిన
నిన్ను సదివిన నుంచి నన్ను నేను మరిచిన
అన్నీ ఇడిసి పెట్టిన నిన్నే ఒడిసి పట్టిన
ఎక్కడ నా చేతి నుంచి జారిపోతవో అని
గుభులైతాందే గుండె బరువైతాందే
పరిషానైతాందే పానం ఎల్లిపోతాందే
నిదురన్నాది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధైతుందే నీ యాధిల నా గుండెల్ల
నిదురన్నాది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధైతుందే నీ యాధిల నా గుండెల్ల
Nee Valla O Pilla Song Lyrics In English
Song: Ni Valla O Pilla
Movie: 18 pages
Singing: Tirupati Matla
Lyrics: Tirupati Matla
Music: Gopi Sundar
Nidhurannadhi Ledhe
NeeValla O Pilla
Badhaithundhe Nee
Yaadhila Naa Gundella
Nidhurannadhi Ledhe
NeeValla O Pilla
Badhaithundhe Nee
Yaadhila Naa Gundella
Nee Perrndho Thelvadhi
Nee Oorendho Thelvadhi
Nuvvu Yeduntavo Thelvadhi
Nuvvu Yetluntavo Thelvadhi
Ayina Naa Yedhasatu
Nee Bomme Geesukunna
Nee Pere Raasukunna
Nidhurannadhi Ledhe
NeeValla O Pilla
Badhaithundhe Nee
Yaadhila Naa Gundella
Nidhurannadhi Ledhe
NeeValla O Pilla
Badhaithundhe Nee
Yaadhila Naa Gundella
Ninnu Sadhivina Nunchi
Nannu Nenu Marichina
Anni Yidisi Pettina
Ninne Odisi Pattina
Ninnu Sadhivina Nunchi
Nannu Nenu Marichina
Anni Yidisi Pettina
Ninne Odisi Pattina
Yekkada Naa Chethi Nunchi Jaaripothavo Ani
Gubhulaithaandhe Gunde Baruvaithaandhe
Parishaanaithaandhe Paanam Yellipothaandhe
Nidhurannadhi Ledhe
NeeValla O Pilla
Badhaithundhe Nee
Yaadhila Naa Gundella
Nidhurannadhi Ledhe
NeeValla O Pilla
Badhaithundhe Nee
Yaadhila Naa Gundella
THANK YOU FOR WATCHING
🙏🙏🙏
Comments
Post a Comment