Nukalisthe Mekalu Song Lyrics - Yuvaraju | Mahesh Babu | Simran / LyricssUpdate

Yuvaraju Movie Songs Telugu Lyrics

Nokaliste Mekalu Song Lyrics In Telugu


పాట: నూకలు ఇస్తే మేకలు 
చిత్రం: యువరాజు
గానం: శంకర్ మహదేవన్, నందిత
సాహిత్యం: వేటూరి
సంగీతం: రమణ గోగుల

ఆ... ఆ...
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా

అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా

నాకున్నవన్ని నీకే ఇచ్చేస్తే
ఏ నెల్లో నేన్ తప్పను మన ఊరోళ్ళకేం చెప్పను
మావిల్లు కొని తెచ్చుకో
తొలి వేవిళ్ళు అని చెప్పుకో

అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా

ఓలమ్మో ఓలమ్మో లాల కోకే కాకి ఎత్తుకుపోతే రైకే నీ సాయం కోరే వాన కాలంలో
కుతలేమి కొయ్యకులే చేతల్లో చూపించేయ్
దమ్ముంటే చెంతకు చేరి అంతా దోచుకో

వాయిదాలు చెళ్ళవింకా వాన కాలంలో
ఇక రేయి పగలు లేనేవేవు ప్రేమ కాలంలో
సిగ్గులన్ని బగ్గుమన్న శీతాకాలంలో తోవ
లగ్గం ఎట్టి దగ్గరవ్వు రామ కాలంలో
హే చూపుల్తో చిక్కొచ్చింది చూడందే పిచ్చెక్కింది
మోగ్గొచ్చి పువ్వుని తిట్టింది
వెన్నెల్లో నువ్వే గొడుగేసుకో జడి వానల్లో తల దాచుకో
కన్నుల్లో నువ్వే కల దాచుకో బిగి కౌగిట్లో చలి కాచుకో

అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా

కొక్కరకోల కోడై ఈడు కూసే రోజుల్లో మనం
కుక్కిమంచం కూని రాగం తీసే వేళల్లో

జాజిమల్లే జాగారాలు చేస్తే ప్రాయంలో
జామురాతి జాబిలమ్మఆడే బేరంలో

హే మాటల్లో అలుపొచ్చింది
చేతలకే పిలుపొచ్చింది
పిట్టొచ్చి పండును కొట్టింది
మరదళ్ళ తనము వచ్చేసింది
తిరగల్లో నడుమే గిచ్చేసింది
అరచేయిని నువ్వే గిల్లేసుకో
తొలి రేయంతా అల్లేసుకో
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
హేయ్ పిల్ల కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా
నాకున్నవన్ని నీకే ఇచ్చేస్తే
ఎన్నెల్లు నేతప్పను
మన ఊరోళ్ళకేం చెప్పను
అబ్బా...మావిల్లు కొని తెచ్చుకో
తొలి వేవిళ్ళు అని చెప్పుకో






Nukalisthe Mekalu Song Lyrics In English


Song: Nukalisthe Mekalu
Movie: Yuvaraju
Singers: Shankar Mahadevan,Nandhitha
Lyricist: Veturi
Music: Ramana Gogula


Arey nookaliste mekalu kaastava
Mari mekalu vaste thokalu kostava......
Sare kokalu iste sokulu istava
Sara raikalu iste rathirikostva....


Arey nookaliste mekalu kaastava
Mari mekalu vaste thokalu kostava....
Sare kokalu iste sokulu istava
Sara raikalu iste rathirikostva....


Nakunnavanni neeke ichesthe ey nello nee tappanu... mana urollaki em cheppanu
Mavidllu koni techuko tholo vevillu ani cheppuko


Arey nookaliste mekalu kaastava
Mari mekalu vaste thokalu kostava......
Sare kokalu iste sokulu istava
Sara raikalu iste rathirikostva....


Olammo ollammo lala koke kaki ettukupothe raike nee sayam kore vana kalam lo
Kuthalemi koyyaku le chethallo chupinchey dammu unte chentaku cheri antha dochuko 


Vayidaalu chellavinka vaana kaalam lo
Ika reyi pagalu lene levu prema kaalam lo
Siggulanni baggumanna seetha kaalam lo thova
Laggam etti daggaravvu rama kaalam lo
Hey chupultho chikku vachindi chudande pichekkindi moggachi puvochi tittindi
Vennallo nuvve godugu esuko jadi vanallo thala dachuko
Kanullo nuvve kala dachuko bigi kougitlo chali kachuko


Arey nookaliste mekalu kaastava
Mari mekalu vaste thokalu kostava.....
Sare kokalu iste sokulu istava
Sara raikalu iste rathirikostva.....


Kokkara kola kodai eedu koose rojullo mana kukki manchm kuni ragam theesey vellalo



Jajimalle jagarala chese prayam lo jamuratri jabilamma ade beram lo
Hey mataltho alupochindi chetalake pilupochindi pitta vachi pandunu kottindi
Mana vella tanamu vachesindi... tirragallo nadume gichesindi...
Aracheyi nuvve gillesuko
Tholi reyantha allesuko


Arey nookaliste mekalu kaastava
Mari mekalu vaste thokalu kostava......
Hey pilla kokalu iste sokulu istava
Sara raikalu iste rathirikostva....


Nakunnavanni neeke ichesthe 
ey nello nee tappanu... mana urollaki em cheppanu
Mavillu koni techuko tholi vevillu ani cheppuko




Thank You For Watching
🙏🙏🙏





More Songs From YUVARAJU

Comments

Popular posts from this blog

Rangamma Mangamma Song Lyrics In Telugu - Rangastalam | Ramcharan | Samantha | Sukumar

TILLU ANNA DJ PEDITHE SONG LYRIC IN TELUGU - Dj Tillu | Telugu lyrics

Dhaari chudu dhummu chudu mama song lyrics in telugu - krishnarjuna yuddam | nani | Anupama | telugu lyrics

Aa gattununtaava naaganna movie song lyrics in telugu - Rangasthalam | Ramcharan | Samantha |Sukumar

srikaram chuduthunnattu song lyric in Telugu - Kudhirithe kappu coffee | Varun sandhesh | శ్రీకారం చుడుతున్నట్టు |