Oh Sitha Hey Rama Song Lyrics - Sitha Ramam / LyricssUpdate
Oh Sitha Hey Rama Song Lyrics In Telugu
పాట: ఓ సీత హే రామ
చిత్రం: సీత రామం
సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: S.P.B చరణ్, రమ్య బెహర, విశాల్
ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
దారై నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
హే రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా
జంటై జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా
మెరుపులో ఉరుముల దాగుండే నిజము చూడమ్మా
ఓ సీతా వదలక తోడౌతా
హే రామా ఒకరికొకరౌతామా
నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై
నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై
ఓ వైపేమో ఓపలేని మైకం
లాగుతోంది మరోవైపు లోకం
ఏమి తోచని సమయమో ఏది తేల్చని హృదయమో
ఏమో బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో
నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే
నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే
ఎపుడు లేదే ఏదో వింత బాధే
వంత పాడే క్షణం ఎదురాయే
కలిసొస్తావా ఓ కాలమా
కలలు కునుకులా కలుపుమా
కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా
హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
దారై నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
Oh Sitha Hey Rama Song Lyrics In English
Oh sitaa vadhalanika thodauthaa
Rojanthaa velugulidu needauthaa
Daarai nadipene chethi geetha
Cheyi viduvaka saaguthaa
Theeram telipene nudhuti raatha
Nudhuta thilakamai vaaluthaa
Kanulalo merupulaa thaaraade
Kalani nenauthaa
Hay raamaa okarikokarauthaamaa
Kaalamtho kalisi adugesthaamaa
Repem jaruguno raayagalamaa
Raase kalamulaa maarumaa
Jantai janmane geeyagalamaa
Geese kunchene choopumaa
Merupulo urumula daagundi
Nijamu choodammaa
Oh sitaa vadhalanika thodauthaa
Hay raamaa okarikokarauthaamaa
Nerugaa paiki thelupani Palukulanni nee choopulai
Nelapai vaaluthunnavi Adugu aduguna puvvulai
O vaipemo opaleni maikam
Laaguthondi maro vaipu lokam
Emi thochani samayamo
Edhi telchani hrudayamo
Emo bidiyamo niyamamo
Nannape golusu peremo
Nidura lepadugu okka
Nee pere kalavaristhaanule
Nindu noorella koluvane telisi
Jaagu chesthaavule
Epudu ledhe edho vintha baadhe
Vantha paade kshanam edhuraaye
Kalisosthaava o kaalamaa
Kalalu kunukulaa kalupuma
Koliche manishitho koluvu undelaa
Nee maaya choopammaa
Hai raamaa okarikokarauthaamaa
Kaalamtho kalisi adugesthaamaa
Daarai nadipene chethi geetha
Cheyi viduvaka saaguthaa
Theeram telipene nudhuti raatha
Nudhuta thilakamai vaaluthaa
Kanulalo merupulaa thaaraade
Kalani nenauthaa
Thank you for watching
🙏🙏🙏

Comments
Post a Comment