Sridhevi Chiranjeevi Song Lyrics - Waltair Veerayya | నువ్వు సీత వైతే | Megastar Chiranjeevi | Shruti Haasan | DSP | Bobby Kolli |
Sridevi Chiranjeevi song lyrics penned by Dhevi Sri Prasad, music composed by Dhevi Sri Prasad, and sung by Singers: Jaspreet Jazz, Sameera Bhardwaj from the movie Waltair Veerayya.
| Song Name | Sridevi Chiranjeevi |
| Singer | Singers: Jaspreet Jazz, Sameera Bhardwaj |
| Music | Dhevi Sri Prasad |
| Lyricst | Dhevi Sri Prasad |
| Movie | Waltair Veerayya |
Sridhevi Chiranjeevi Song Lyrics In Telugu
నువ్వు సీత వైతే నేను రాముడి నంట
నువ్వు రాదా అయితే నేను కృష్ణుడినంట
నువ్వు లైలా అయితే నేను మజ్ను అంట
నువ్వు జూలియట్ అయితే నేనే రోమియోనంట
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంట నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంట నా గ్రేసు నీ నవ్వు
నువ్వు పాటవైతే నేను రాగం అంట
నువ్వు మాటవైతే నేను భావం అంట
నువ్వు వానవైతే నేను మేఘం అంట
నువ్వు వీణ వైతే నేనే తీగను అంట
రారా రారా రారా చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంట నీ గ్రేసు నా నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంట నా గ్రేసు నీ నవ్వు
నువ్వు గువ్వవైతే నేను గోరింక అంట
నువ్వు రాణి వైతె మై నేమ్ ఈజ్ రాజు అంట
నువ్వు హీరోయిన్ అయితే నేనే హిరోనంట
నువ్వు శ్రీదేవి అయితే
ఆ అయితే..
నేనే చిరంజీవంటా..
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంట నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంట నా గ్రేసు నీ నవ్వు
Sridhevi Chiranjeevi Song Lyrics In English
Nuvvu SeethaVaithe Nenu Ramudi Nanta
Nuvvu RaadhaVaithe Nenu KrishnudiNanta
Nuvvu Laila Ayithe Nenu MajnuNanta
Nuvvu Juliet Ayithe Nene RomeoNanta
Raaye Raaye Raaye Cheseddham Lavvu
Rocking Combo Anta Naa Gresu Nee Navvu
Raaye Raaye Raaye Cheseddham Lavvu
Rocking Combo Anta Naa Gresu Nee Navvu
Nuvvu PaataVaithe Nenu Raagam Anta
Nuvvu MaataVaithe Nenu Bhavam Anta
Nuvvu VaanaVaithe Nenu Meghan Anta
Nuvvu VeenaVaithe Nene Thiganu Anta
Raara Raara Raara Cheseddham Lavvu
Rocking Combo Anta Nee Gresu Nee Navvu
Raaye Raaye Raaye Cheseddham Lavvu
Rocking Combo Anta Naa Gresu Nee Navvu
Nuvvu GuvvaVaithe Nenu Gorinkanta
Nuvvu RaaniVaithe My Name is RaajuAnta
Nuvvu Heroine Ayithe Nene HeroAnta
Nuvvu Sridevaithe..
Aa Ayithe..
Nene Chiranjeevanta
Raaye Raaye Raaye Cheseddham Lavvu
Rocking Combo Anta Naa Gresu Nee Navvu
Raaye Raaye Raaye Cheseddham Lavvu
Rocking Combo Anta Naa Gresu Nee Navvu
THANK YOU FOR WATCHING
🙏🙏🙏
Watch Sridevi Chiranjeevi Song Video
Sridevi Chiranjeevi song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Sridevi Chiranjeevi song is from this Waltair Veerayya movie.
Singers: Jaspreet Jazz, Sameera Bhardwaj is the singer of this Sridevi Chiranjeevi song.
This Sridevi Chiranjeevi Song lyrics is penned by Dhevi Sri Prasad.
Comments
Post a Comment