Tholi Valape Thiyanidhi Song Lyrics - Yuvaraju | Mahesh Babu | Simran / LyricssUpdate
Tholi Valape Thiyyanidhi Song Lyrics In Telugu
పాట: తొలి వలపే తీయనిది
చిత్రం: యువరాజు
గానం: నందిత, హరిహరన్, k.s చిత్ర
సాహిత్యం: వేటూరి
సంగీతం: రమణ గోగుల
తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనిది
కాలంలా కరిగిపోనిది ప్రాణంలా తిరిగిపోదది
తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది
వేదంలాగ లిపి లేనిది వేధిస్తున్న సుఖమైనది
ఓడిస్తున్న గెలుపే అది ఓదార్చే ఓ పిలువైనది
చుక్కలనె నిలుపునది దిక్కులనె కలుపునది
ఆకాశం తానై ఉన్నది
ఒక్కరిలో ఇద్దరది ఇద్దరిలో ఒక్కటది
నీకోసం నేనై ఉన్నది
తొలి వలపె... ఆ బాధే...
గుండెల్లో నా గూడె ఇది గుచ్చే రోజామాలే అది
మాటల్లో నా మౌనం అది మనసుల్లో నా ధ్యానం అది
యే రుణమో తెలియనిది యే వరము అడగనిది
యే మజిలి చేరేనో అది
ఎప్పటిదో యెరుగనిది ఎన్నటికి మరువనిది
ఓ కధల చేరే కంచికి
తొలి వలపె తీయనిది ఆ బాధే తీరనది
యెదకన్న లోతుగుంటది బ్రతుకల్లె తోడు ఉంటది
Tholi Valape Thiyyanidi Song Lyrics In English
Song: Tholi valape theeyanidi
Movie: Yuvaraju
Singers: Nandhitha, Hariharan, K.S. Chitra
Lyricist: Veturi
Music: Ramana Gogula
Movie: Yuvaraju
Singers: Nandhitha, Hariharan, K.S. Chitra
Lyricist: Veturi
Music: Ramana Gogula
Tholi Valape Theeyanidi Aa Dhaham Theeranidi
Kaalam La Karigiponidi Praanam La Thirigi Podadi
Tholi Valape Theeyanidi Aa Dhaham Theeranadi
Vedamlaaga Lipi Lenidi Vedhistunna Sukhamainadi
Odistunna Gelupe Adi Odaarche Oo Pilupainadi
Chukkalane Nilupunnadi Dhikkulane Kalupunnadi
Aakaasam Thaanai Unnadi
Okkarilo Iddaradi Iddarilo Okkatadi
Neekosam Nenai Unnadi
Tholi Valape... Aa Badhe...
Gundellona Goode Idi Gucche Roja Maale Adi
Maatallona Mounam Adi Manasullona Dhyanam Adi
Ye Runamo Theliyanidi Ye Varamu Adagani
Ye Majili Chereno Adi
Eppatido Yeruganidi Enaatiki Maruvanidi
O kadhala Chere Kanchiki
Tholi Valape Theeyanidi Aa Baadhe Theeranidi
Yedakanna Lotuguntadi Bratukalle Thodu Untadi
Thank You For Watching
🙏🙏🙏
More Songs From YUVARAJU
Comments
Post a Comment