ABC Dhatindho Ledho Song Lyrics Telugu - Vamshi | Mahesh Babu | Namrata | Krishna / LyricssUpdate
»HOME »VAMSHI ABC Dhatindho Ledho Song Lyrics In Telugu పాట: ABC దాటిందో చిత్రం: వంశీ గానం: శంకర్ మహదేవన్ సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల ABC దాటిందో లేదో గాని సుందరి BBC వార్తల్లో ఎక్కేసింది అల్లరి అబ్బోసి పైటేసి మెరిసింది మొన్నే మరి ఒగ్గేసి లాగేసి కవ్విస్తుంది పోకిరి నువ్వెంత అంటే నువ్వెంత అంటు చెలరేగే చిన్నారి నా అంతవాడితో పంతమాడి కేరింతలాడే కన్యాకుమారి పిల్లనగ్రోవూదానంటే గల్లంతైపోవాలి ఓ తీగె మీటానంటే తూనిగై తూగాలి రాగాలే అందుకుంటే నా వెంటే రావాలి థింతానా దరువేస్తుంటే అందాలే ఆడాలి ABC దాటిందో లేదో గాని సుందరి BBC వార్తల్లో ఎక్కేసింది అల్లరి ఓ ప్రేమ అనిపించే ఊపులో FTV ఛానెల్ లో కనిపించే షేప్ లో టాప్ రే టాప్ ధడ పెంచే టైప్ లో బ్రేఓస్ బేబీలాగ బెదిరించే సోకులు ఆ వైపు నువ్వు కాసేపు చూస్తే గంతై పోతావయ్యో ఆ పాప నవ్వులో కైపు తాకితే పాతాళంలో పడిపోతావయ్యో నీ పాదం తడబడు తుంది గతి తప్పే తాళంలో నా పాటే చెడిపోతుంది శృతి మించే మైకంలో నీ ప్లానే పాడవుతుంది మారిపోయే నేరంలో నీ బ్యాలన్సే పోతుంది మతిపోయే తొందరలో ABC దాటిందో లేదో గాని సుందరి BBC వార్తల్లో ఎక్కేసింది అల్లరి హాయ్ హాయ్ హాయ్ అని సా...